కొడితే ఇలాంటి జాబ్ కొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారా? అయితే ఈ జాబ్స్ మీకోసమే. గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ ట్రైనీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా 47 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు పోటీపడే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి BE/B.Tech/B.Sc (Eng.)/IDDలో రెగ్యులర్ డిగ్రీని కలిగి ఉండాలి. గేట్ 2025 ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (EE) పేపర్‌లో అర్హత సాధించాలి. అభ్యర్థుల వయసు జూలై 31, 2025…
ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారా? అయితే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలను మిస్ చేసుకోకండి. తాజాగా నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NCRTC) వివిధ పోస్టుల భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 71 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీకానున్న పోస్టుల్లో జూనియర్ ఇంజనీర్, ప్రోగ్రామింగ్ అసోసియేట్, అసిస్టెంట్ వంటి పోస్టులున్నాయి. అభ్యర్థులు పోస్టులను అనుసరించి డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ పాసై ఉండాలి. Also Read:Train Incident: ఘోర రైలు…