ప్రభుత్వ ఉద్యోగి అనుమానాస్పద మృతి ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. నాలుగు అడుగుల నీటి సంపులో మృతదేహం లభ్యమైంది. స్థానికులు, బంధువులు కుటుంబ సభ్యులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాచకొండ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
Selfi Video: నాకు చనిపోవాలని లేదు... కానీ చేసిన అప్పులు తీర్చలేకపోతున్నాను. అందుకే ఇలా చేయాల్సివస్తోంది.. అంటూ ఓ ప్రభుత్వ ఉద్యోగి రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియో వైరల్ అవుతోంది.