Teachers Transfers: సార్.. వెళ్ళొదంటూ ఏడ్చిన విద్యార్థులు.. భావోద్వేగానికి లోనైన టీచర్లు..
- ఉపాధ్యాయుల బదిలీపై విద్యార్థులు కంటతడి..
- వెళ్ళొదంటూ ఉపాధ్యాయులను వేడుకున్న విద్యార్థులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Teachers Transfers: రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా 25 వేల మంది ఎస్జీటీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు సోమవారం ఉదయం ఉత్తర్వులు వెలువడ్డాయి. బదిలీ అయిన వారిలో ఎక్కువ మంది సోమవారం తమ కొత్త క్యాంపస్‌లలో చేరారు. రంగారెడ్డి జిల్లా మినహా రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ పూర్తయింది. ఈ జిల్లాలో రెండు మూడు రోజుల్లో పూర్తవుతుంది. ఇది ఇలా ఉంటే మరోవైపు ఉపాధ్యాయుల బదిలీల్లో అటు టీచర్లు, ఇటు విద్యార్థులు భావోద్వేగానికి గురయ్యారు. ట్రాన్స్ఫర్ పై వెళుతున్న ఉపాధ్యాయులను సార్, మేడం మమ్మళ్లి విడిచి వెళ్లొద్దంటూ పట్టుకుని విద్యార్థులు కంటతడి పెట్టుకున్నారు. దీంతో ఏడుస్తున్న విద్యార్థులను చూసిన ఉపాధ్యాయులు భావోద్వేగానికి లోనయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో మండలాలు, జిల్లాల్లో ఇదే వాతావరణ కనిపించింది.
Read also: Rahul Gandhi: హిందువులపై వ్యాఖ్యలు.. రాహుల్ ప్రసంగంలోని చాలా భాగాలు డిలీట్
Also Read
- Siddipet: సీరియల్ మర్డర్ కేసులో సంచలన విషయాలు.. కొడుకును కూడా హత్యలకు ప్రేరేపించిన తల్లి.!
- Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్‌కు హరీష్ సవాల్.!
- Siddipet : యాప్‌తో బయటపడిన యూరియా మాఫియా..!
- Ponnam Prabhakar - Pawan Kalyan: తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్..
ఉపాధ్యాయుల బదిలీపై సిద్దిపేట జిల్లాలో విద్యార్థులు కంటతడి పెట్టారు. బదిలీపై వెళ్లిన సిద్దిపేటలోని కాళ్లకుంట కాలనీకి చెందిన యూపీఎస్ టీచర్ జయశ్రీని పట్టుకుని మేడం మీరు వెల్లకండి అంటూ విద్యార్థులు వేడుకున్నారు. చేర్యాల (మం) ఆకునూరు పాఠశాలలో బదిలీపై వెళ్లిన ఏడుగురు టీచర్లను చుట్టుముట్టి వెళ్ళొదంటూ విద్యార్థులు ఏడ్చిన తీరు అక్కడున్న వారందరిని కలిచివేసింది. విద్యార్థులను సముదాయించేందుకు వచ్చి టీచర్లు భావోద్వేగానికి లోనైన తీరు అక్కడి వాతావరణం కన్నీటి ధారలు కురిపించింది.
Read also: Stock Market : చరిత్ర సృష్టించిన స్టాక్ మార్కెట్లు.. బడ్జెట్ కు ముందు 80000వేలు దాటిన సెన్సెక్స్
మరోవైపు నల్గొండ జిల్లా డిండి మండలం వావికోల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ముద్దాడ బాలరాజు 9 సంవత్సరాలు ఉపాధ్యాయునిగా పనిచేశాడు. ఇటీవల ప్రభుత్వం చేసిన బదిలీల్లో బాలరాజు మండలంలోని కొత్తతండాకు బదిలీ అయ్యారు. టీచర్ బదిలీపై వెళుతుండగా విద్యార్థులంతా కంటతడి పెట్టారు. ఇన్నాళ్లు ఆదరించి ప్రేమించిన గురువు తమను వదిలిపెట్టవద్దని వేడుకున్నాడు. విద్యార్థులంతా తమతో కలిసి భోజనం చేసిన ఉపాధ్యాయుడు బాలరాజుకు తినిపించి తమ ప్రేమను చాటుకున్నారు. ఉపాధ్యాయులకు బదిలీలు సహజమని, ఎక్కడ ఉన్నా మీ మేలు జరగాలని కోరుకుంటూ అవసరమైన సహకారం అందిస్తానని విద్యార్థులను ఓదార్చారు. విద్యార్థినులు ఆయనపై అభిమానంతో ఉద్వేగభరితమైన క్షణాలను చూసి ఉపాధ్యాయుడు కూడా భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య ఉన్న అనురాగం గ్రామస్తులను, తల్లిదండ్రులను కట్టిపడేసింది.
Double iSmart: రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతున్న ‘స్టెప్పా మార్’.. ఈ ఏడాదికే నం.1 మాస్ సాంగ్!
తాజావార్తలు
-
Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
-
Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
-
Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!