మాచో హీరో గోపీచంద్ నటించిన “సీటిమార్” ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై గోపీచంద్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఈ సినిమా హిట్ గోపీచంద్ తో పాటు టాలీవుడ్ కు కూడా ముఖ్యమే. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలన్న పట్టుదలతో ఇప్పటి వరకూ పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఈ రోజు “సీటిమార్” మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు కావాల్సినంత ప్రమోషన్లు జరగడంతో బాగానే హైప్…