“సీటిమార్” బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాచో హీరో గోపీచంద్ నటించిన “సీటిమార్” ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై గోపీచంద్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఈ సినిమా హిట్ గోపీచంద్ తో పాటు టాలీవుడ్ కు కూడా ముఖ్యమే. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలన్న పట్టుదలతో ఇప్పటి వరకూ పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఈ రోజు “సీటిమార్” మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు కావాల్సినంత ప్రమోషన్లు జరగడంతో బాగానే హైప్ ఉంది. ఈ యాక్షన్ ఓరియెంటెడ్ స్పోర్ట్స్ డ్రామా బిజినెస్ అంశానికి వస్తే మంచి రేటుకే థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి.
Read Also : ఖిలాడీ : “ఇష్టం” లిరికల్ వీడియో సాంగ్
Also Read
“సీటిమార్” థియేట్రికల్ హక్కులు రూ .11.5 కోట్ల ఫ్యాన్సీ రేటుకు అమ్ముడు పోయాయి. దీంతో ఈ సినిమా బ్రేక్ఈవెన్ టార్గెట్ రూ .12 కోట్లు. ఈ చిత్రం ఫస్ట్ షో నుంచి మంచి రెస్పాన్స్ రాబట్టుకుందంటే ఈ టార్గెట్ ను ఈజీగానే సాధించవచ్చు. ఈ చిత్రం తెలంగాణలో 214 థియేటర్లలో, ఆంధ్రప్రదేశ్‌లో 350 థియేటర్లలో విడుదలవుతోంది. మొత్తంగా ఈ చిత్రం జంట తెలుగు రాష్ట్రాల్లోని 565 థియేటర్లలో విడుదల కానుంది. 310 కి పైగా షోలు హైదరాబాద్‌లో మాత్రమే ఈ సినిమా కోసం కేటాయించడం విశేషం. ఈ సినిమా విజయం టాలీవుడ్‌కు చాలా కీలకం. ఇక “సీటిమార్” ప్రపంచవ్యాప్తంగా 14 కోట్లు వసూలు చేస్తే సూపర్ హిట్ అన్నమాట. సంపత్ నంది ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో తమన్నా హీరోయిన్ గా నటించింది.
తాజావార్తలు
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి