బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ చాలా కాలం తర్వాత మళ్లీ పుంజుకున్న విషయం తెలిసిందే. ‘గదర్ 2’ చిత్రంతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చి తన సత్తా ఏంటో బాలీవుడ్‌కి చూపించారు. ఈ మూవీ భారీ వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత ఇటీవల తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘జాట్’ మూవీ చేశారు. ఈ మూవీ విడుదలైన రెండు మూడు రోజులు డల్‌గా ప్రారంభమైంది. కానీ తర్వాత టాక్ ప్రకారం మాస్ ఆడియెన్స్‌కి ఫుల్…