యాక్షన్ హీరో, మ్యాచో మాన్ గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రామబాణం’. నందమూరి నట సింహం బాలయ్య బాబు ఫిక్స్ చేసిన ఈ టైటిల్, ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేసింది. ఈ ఫ్యామిలీ డ్రామా సినిమాని శ్రీవాస్ డైరెక్ట్ చేస్తున్నాడు. శ్రీవాస్, గోపీచంద్ కాంబినేషన్ లో ఇప్పటికే రెండు సినిమాలు రిల�
శ్రీరామనవమి పండగ రోజున రాముడికి నేనే అండ అంటూ వచ్చేసాడు గోపీచంద్. హిట్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ శ్రీవాస్, గోపీచంద్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘రామబాణం’. అన్-స్టాపబుల్ సీజన్ 2 స్టేజ్ పైన, [ప్రభాస్ ఎపిసోడ్ లో నందమూరి నటసింహం బాలయ్య ఫిక్స్ చేసిన రామబాణం టైటిల్ మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన�
యాక్షన్ హీరో గోపీచంద్ మరియు దర్శకుడు శ్రీవాస్ కలిసి రెండు బ్లాక్‌బస్టర్ సినిమాలని ఇచ్చారు. ఈ సూపర్ హిట్ కాంబినేషన్ హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అవుతూ ‘రామబాణం’ సినిమా చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటివలే ఈ మూవీ టై
నందమూరి నట సింహం బాలయ్య, ఆహాలో చేస్తున్న టాక్ షోకి ప్రభాస్ గెస్టుగా వచ్చిన ఎపిసోడ్ సూపర్ సక్సస్ అయ్యింది. ఈ ఎపిసోడ్ ని మరింత స్పెషల్ గా మార్చింది హీరో గోపీచంద్ ఎంట్రీ. ప్రభాస్ తో పాటు గోపీచంద్ కూడా ఉన్న ఈ ఎపిసోడ్ లో బాలయ్య, గోపీచంద్ నెక్స్ట్ సినిమాకి స్వయంగా తనే ఒక టైటిల్ ఫిక్స్ చేసి అఫీషియల్ గా అనౌ
Gopichand: హీరో గోపీచంద్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. జయం, వర్షం, నిజం సినిమాల్లో ప్రేక్షకులను తనదైన విలనిజంతో ఆకర్షించాడు. ఆ తర్వాత యజ్ఞం, రణం, లక్ష్యం, సాహసం, లౌక్యం లాంటి సినిమాలలో హీరోగా నటించాడు.