Balakrishna :వరుస హిట్లతో జోరుమీదున్నారు నందమూరి బాలకృష్ణ. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ తో హ్యాట్రిక్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం అఖండ-2 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దీని తర్వాత గోపీచంద్ మలినేనితో మరో సినిమా ఉండబోతోంది. ఆ మూవీ జూన్ లో స్టార్ట్ అవుతుందని ఇప్పటికే డైరెక్టర్ గోపీచంద్ ప్రకటించారు. ఈ సినిమాకు అన్నీ సెట్ అయ్యాయి కానీ.. నిర్మాత ఎవరు అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రధానంగా ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి.…
టాలీవుడ్ బ్యూటీ మెహ్రీన్ ఈ మధ్యనే ఎంగేజ్‌మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే.. పెళ్లి చేసుకొని సెట్ అవుదామనుకునే లోపే లాక్ డౌన్ అమలులోకి రావడంతో పెళ్లి వాయిదా వేసుకుంది. దీంతో మెహ్రీన్ పరిస్థితులన్నీ చక్కబడ్డాకనే పెళ్లి అంటూ ఈమధ్యనే స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. అయితే ప్రస్తుతం మెహ్రీన్ చేతిలో ఉన్న సినిమాలు పూర్తిచేద్దాం అనుకొనే లేపే.. నందమూరి బాలకృష్ణ సినిమాలో నటించే అవకాశం వచ్చిందంటూ ప్రచారం జరుగుతోంది. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా…