కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం ఒక ఉత్సహంగా, లాభదాయకమైన ప్రయత్నం కావచ్చు. అయితే, ఎక్కడ ప్రారంభించాలో.. ఎలా ముందుకెళ్లాలి మీకు తెలియకపోతే పెద్దసవాలుగా కూడా మారుతూ ఉంటుంది. ఇకపోతే మీరు కొత్త వ్యాపారాన్ని విజయవంతంగా ప్రారంభించడానికి మీరు తీసుకోవలసిన జాగ్రత్తలను చూస్తే.. 1. వ్యాపార ఆలోచన: కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడంలో మొదటి అడుగు ఒక ప్రత్యేకమైన, ఆచరణీయమైన వ్యాపార ఆలోచనతో ముందుకు రావడం. ఇది మార్కెట్లో మీ కస్టమర్ల సమస్యను పరిష్కరించే ఉత్పత్తి లేదా సేవ కావచ్చు. మీ…
సోషల్ మీడియా యాప్‌లో రోజుకో కొత్త ఫీచర్‌తో సత్తా చాటుతున్నాయి.. వినియోగదారుల ఆలోచనలు, అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.. అయితే, ఇతర మెసేజింగ్ యాప్‌లకు పోటీగా గూగుల్ తన యాప్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేపనిలో పడిపోయింది..
ప్రముఖ విమానయాన సంస్థ సింగపూర్ ఎయిర్ లైన్స్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. అంచనాలకు మించి లాభాలు నమోదు చేసిన క్రమంలో తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ అందించాలని నిర్ణయించింది.
గూగుల్ సంస్థ మరో కొత్త ఫూచర్ ను తీసుకురాబోతోంది. ఇది వినియోగదారులకు మరింత నచ్చుతుందని గూగుల్ పేర్కొంది. ప్రాజెక్ట్ ఆస్ట్రా, గూగుల్ కొత్త మల్టీమోడల్ ఏఐ (AI) అసిస్టెంట్. ఈ సంవత్సరం గూగుల్ I/O తో, ఆండ్రాయిడ్ కంపెనీ, వర్క్‌స్పేస్, ఫోటోలు, ఇతర యాప్‌లలో సేవల కోసం ఏఐ ప్రయత్నాలు, మోడల్‌లు, ఫీచర్లను ప్రదర్శించింది.
Google Pixel 8a Release Date and Price in India: ఇంటర్నెట్ దిగ్గజం ‘గూగుల్’ నుంచి వచ్చిన పిక్సెల్ సిరీస్ స్మార్ట్ఫోన్లకు భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా పిక్సెల్ 8 మోడల్ ఫోన్లకు భారీ క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో టెక్ ప్రియుల కోసం గూగుల్ మరో ఫోన్‌ను రిలీజ్ చేసింది. ‘గూగుల్ పిక్సెల్ 8ఏ’ ఫోన్ మంగళవారం భారత్‌లో విడుదల అయింది. నిజానికి ఈ ఫోన్‌ను మే 14న జరగనున్న…
Google Layoff : ప్రపంచంలోనే అతిపెద్ద సెర్చ్ ఇంజన్ అంటే గూగుల్ నిరంతరం వ్యక్తులను వారి ఉద్యోగాల నుండి తొలగిస్తోంది. ప్రపంచంలోని అనేక దేశాల్లో దాదాపు 200 మందిని ఉద్యోగాల నుంచి కంపెనీ తొలగించింది.
ప్రముఖ వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్ భారతదేశంలో కూడా బాగా ప్రాచుర్యం పొందింది. ఈ బ్రౌజర్‌ని లక్షలాది మంది ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పుడు వారంతా పెను ప్రమాదంలో పడ్డారు. భారత ప్రభుత్వ భద్రతా సంస్థ అయిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) వారి కోసం ఒక ముఖ్యమైన భద్రతా హెచ్చరికను జారీ చేసింది. క్రోమ్ వెబ్ బ్రౌజర్ యొక్క పాత వెర్షన్ లను ఉపయోగించే వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. ఎందుకంటే., ఈ పాత వర్షన్…
Google Doodle: ప్రపంచంలో అతిపెద్ద ప్రజాసామ్య దేశమైన భారత్‌లో ఎన్నికల పండగ ఈ రోజు ప్రారంభమైంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 97 కోట్ల ఓటర్లను కలిగిన అతిపెద్ద ఎన్నికలుగా ఈ ఎన్నికలు చెప్పబడుతున్నాయి.
Google Layoffs 2024: టెక్ దిగ్గజం ‘గూగుల్’ మరోసారి ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. ఈ విషయాన్ని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రూత్ పోరాట్ రాసిన అంతర్గత లేఖలో పేర్కొన్నారు. పునర్వ్యవస్థీకరణ ప్రణాళికల్లో భాగంగా ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. 2024లో మరింత మంది ఉద్యోగులను తొలగిస్తామని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే. ‘ఏఐ వల్ల టెక్ రంగంలో పెను మార్పులు వస్తున్నాయి. కోట్లాది మంది కస్టమర్లకు…