SearchGPT: కొత్త సెర్చ్ ఇంజిన్ ను తీసుకొస్తున్న ఏఐ..గూగుల్ కి గట్టిపోటీ
- సెర్చ్ ఇంజిన్ గా మార్కెట్లో ఏకఛత్రాధిపత్యం సాగిస్తున్న గూగుల్
- గూగుల్ కి గట్టి పోటీ ఇవ్వనున్న ఏఐ
- కొత్త సెర్చ్ ఇంజిన్ ను తీసుకొస్తున్న ఏఐ
- ఈ సెర్చ్ ఇంజిన్ కు ‘సెర్చ్ జీపీటీ’ అనే పేరు
- ఇప్పటికే కొంత మందికి అందుబాటులో ఫీచర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెర్చ్ ఇంజిన్ గా మార్కెట్లో ఏకఛత్రాధిపత్యం సాగిస్తున్న గూగుల్ గట్టి పోటీ ఎదురవనుంది. ఈ కంపెనీ ఏఐ సాంకేతికతలో సరికొత్త విప్లవానికి తెరలేపిన విషయం తెలిసిందే. చాట్ జీపీటీ ని రూపొందించిన ఓపెన్ ఏఐ సంస్థ కొత్త సెర్చ్ ఇంజిన్ ను తీసుకువస్తోంది. ఈ సెర్చ్ ఇంజిన్ కు ‘సెర్చ్ జీపీటీ’ అనే పేరు ఖారారు చేసింది. ఇది పూర్తిగా ఏఐ ఆధారిత సెర్చ్ ఇంజిన్ అని ఓపెన్ ఏఐ తెలిపింది. ఈ ఫీచర్ వాడుకలోకి వస్తే.. గూగుల్ కు భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.
READ MORE: Ashwin : శివంభజే ఓవర్సీస్ రైట్స్ కొనుగోలు చేసిన ప్రముఖ సంస్థ..
Also Read
- Smart Phone Prices: ఇకపై స్మార్ట్‌ఫోన్‌లు మరింత చీప్? 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గనున్న జీఎస్టీ..?
- Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
- iPhone 17 Pro Discount: ఐఫోన్ 17 ప్రోపై ఊహించని డిస్కౌంట్.. రూ.69,990కే సొంతం చేసుకునే ఛాన్స్!
- India Sovereign Cloud: ఆధార్.. యూపీఐ.. డిజిలాకర్.. కీలక డేటా కోసం కేంద్రం భారీ సెక్యూరిటీ ప్లాన్.. ఇదే ‘సావరెన్ క్లౌడ్’!
ప్రస్తుతం సెర్చ్ జీపీటీ అతికొద్ది మంది యూజర్లు, పబ్లిషర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో మరికొంత మందికి దీని యాక్సెస్ ఇవ్వనుంది సంస్థ. సెర్చ్ జీపీటిని పొందాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. దీనికి సంబంధించిన ఫీచర్లను ఓపెన్ ఏఐ వెబ్ సైట్లో ఉంచింది. ఇది ఎలా ఉంటుంది? ఎలా పనిచేస్తుందో వివరిస్తూ..ఓ వీడియోను సైతం పంచుకుంది. ఫీచర్స్ ఇలా ఉన్నాయి.. యూజర్లు అడిగే క్వెరిలీకు ఏఐ సామర్థ్యంతో వెబ్ మొత్తం వెతికి సరైన సమాధానాలను అతి తక్కువ సమయంలోనే అందిస్తుంది. ఇదే ప్రోటో టైప్ సెర్చ్ జీపీటీ లక్ష్యమని కంపెనీ తెలిపింది.
READ MORE: Srisailam Dam Gates Lifted: పెరిగిన వరద ఉధృతి.. శ్రీశైలం డ్యామ్ మరో రెండు గేట్లు ఎత్తివేత..
గూగుల్ లాగానే ఉంది..
సెర్చ్ జీపీటీ (SearchGPT) ప్రారంభ పేజీ గూగుల్ (GOOGLE) ను పోలి ఉంది. దీన్ని ఓపెన్ చేయగానే “మీరు దేని కోసం చూస్తున్నారు?” అనే సందేశం కనిపిస్తుంది. సెర్చ్ క్వైరీని ఎంటర్ చేసిన తరువాత, మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓవర్ వ్యూ ఫీచర్ తో సమాధానం లభిస్తుంది. మీకు కావాల్సిన సమాచారం కోసం టెక్ట్స్ టైప్ చేసి ఎంటర్ బటన్ లైదా సెర్చ్ బటన్ పై క్లిక్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఏఐ సామర్థ్యంతో వెబ్ మొత్తం వెతికి మీకు కావాల్సిన సమాధానాలను సెర్చ్ జీపీటీ అందిస్తుంది. ఫొటోలు, టెబుల్స్, గ్రాఫిక్స్ రూపంలో కూడా చూయిస్తుంది.
తాజావార్తలు
-
Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
-
Smart Phone Prices: ఇకపై స్మార్ట్‌ఫోన్‌లు మరింత చీప్? 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గనున్న జీఎస్టీ..?
-
India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
-
Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Cupid Limited Share Price: కండోమ్‌లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!