‘మేడ్ బై గూగుల్’ ఈవెంట్లో గూగుల్ తన పిక్సెల్ 9 సిరీస్ స్మార్ట్ఫోన్లతో పాటు బడ్స్, వాచ్‌లను రిలీజ్ చేసింది. గూగుల్ పిక్సెల్ బడ్స్ ప్రో 2, గూగుల్ పిక్సెల్ వాచ్ 3ని కంపెనీ విడుదల చేసింది. పిక్సెల్ బడ్స్ ప్రో2లో టెన్సార్ ఏ1 చిప్‌ను ఇచ్చారు. అడ్వాన్స్డ్ ఆడియో ప్రాసెసింగ్, గూగుల్ ఏఐ కోసం ఈ చిప్‌ను ఉపయోగించినట్లు గూగుల్ తెలిపింది. ఇవి సరికొత్త కృత్రిమ మేధ (ఏఐ) ఫీచర్లను కలిగి ఉన్నట్లు పేర్కొంది. దీని…
Google Pixel 9 Price in India: మొబైల్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘గూగుల్ పిక్సెల్’ 9 సిరీస్ ఫోన్లు వచ్చేశాయి. మంగళవారం కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలో జరిగిన ‘మేడ్ బై గూగుల్’ ఈవెంట్లో గూగుల్ తన పిక్సెల్ 9 సిరీస్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. పిక్సెల్ 9 సిరీస్‌లో నాలుగు మోడల్‌లు ఉన్నాయి. ఈ సిరీస్‌లో పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్, పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్…
Silent Mode Phone: ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్‌కు ఎంత ప్రాధాన్యత ఉందొ తెలియనిదా.? కొద్దిసేపు కూడా దాన్ని కనుచూపు మేరలో ఉంచుకోవడం చాలా కష్టం. అటువంటి పరిస్థితిలో మీరు ఫోన్‌ను సైలెంట్ మోడ్‌లో ఉంచి ఎక్కడైనా మరచిపోతే దాన్ని కనుగొనడం మరింత కష్టమవుతుంది. ఇది మరొక ఫోన్ నుండి రింగ్ అయినప్పుడు కూడా గుర్తించబడదు. అటువంటి పరిస్థితిలో, సైలెంట్ మోడ్‌లో ఫోన్ పోయినట్లయితే దాన్ని ఎలా గుర్తించాలో చూద్దాం. Rape D OTT: నేరుగా ఓటీటీలోకి…
తెలంగాణ ఆర్థికాభివృద్ధికి, ఉద్యోగాల కల్పనకు పెట్టుబడులు, ఒప్పందాలను కుదుర్చుకోవడమే లక్ష్యంగా అమెరికా పర్యటనకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో పాటు ఉన్నతాధికారుల బృందంతో కలిసి గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. . ఈ పర్యటనలో తెలంగాణ బృందం గూగుల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో ఉత్పాదక చర్చలు జరిపింది. తెలంగాణలో టెక్ సేవల విస్తరణ, AI సిటీ నిర్మాణం, స్కిల్ యూనివర్సిటీ స్థాపన , ఈ ప్రాంతంలో శ్రామిక శక్తి…
Susan Wojcicki: యూట్యూబ్ మాజీ సీఈవో సుసాన్ వోజ్కికీ ఇవాళ ఉదయం కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 56 ఏళ్లు.. సుసాన్ మరణవార్తను ఆమె భర్త డెన్నిస్ ట్రోపర్ సోషల్ మీడియా వేదికగా ధృవీకరించారు.
సెర్చ్ ఇంజిన్ గా మార్కెట్లో ఏకఛత్రాధిపత్యం సాగిస్తున్న గూగుల్ గట్టి పోటీ ఎదురవనుంది. ఈ కంపెనీ ఏఐ సాంకేతికతలో సరికొత్త విప్లవానికి తెరలేపిన విషయం తెలిసిందే.
గూగుల్ మ్యాప్స్‌లో ఫీచర్స్ కోసం ప్రజలు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. మాప్స్ ను అనుసరించే వాళ్లు ఫ్లైఓవర్లు వచ్చినప్పుడు కొన్ని సార్లు తప్పు దారిలో వెళ్తుంటారు.
ఈ సంవత్సరం వరకు గూగుల్(Google) అనేక ఉత్పత్తులు, యాప్‌లను నిలిపివేసింది. ఈ జాబితాలో క్రోమ్‌కాస్ట్ (Chromecast) అనే దానిని కూడా చేర్చారు. గూగుల్ వీడియో స్ట్రీమింగ్ పరికరం అయిన క్రోమ్‌కాస్ట్‌ని కూడా నిలిపివేయనుంది. ఈ సమాచారాన్ని మొదట 9To5 Google తెలిపింది. క్రోమ్‌కాస్ట్‌ను నిలిపివేసిన తర్వాత.. దాని స్థానంలో కొత్త ఉత్పత్తిని ప్రవేశపెట్టనున్నారని.. అది "Google TV స్ట్రీమర్"గా చెబుతున్నారు.
Google : ప్రస్తుత హైటెక్ యుగం నడుస్తోంది. ఇంటర్నెట్ వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. ఇంటర్నెట్లో ఏది ఓపెన్ చేయాలన్నా పేరు, మొబైల్ నెంబర్, ఇతర వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేయడం కామన్ అయిపోయింది.
Chilkur Balaji Temple: చిలుకూరు దేవాలయం శనివారం, ఆదివారం క్లోజ్ అంటూ గూగుల్ లో కనపడుతోంది. ఈ విషయానికి సంబంధించి తాజాగా చిలుకు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ.. అలాంటిది ఏమి లేదని తెలిపారు. గూగుల్ తప్పుడు సమాచారంపై ఆలయ అర్చకులు రంగరాజన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. వారాంతరాలైన శని, ఆదివారలలో యధావిధిగా ఆలయం తెరిచి ఉంటుందని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ విషయంపై ప్రధాన అర్చకులు రంగరాజన్ కాస్త గూగుల్ పై ఘాటుగానే స్పందించడం…