Tamil Nadu PET Teacher and Students Video: ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఓడిపోయారని స్కూల్ విద్యార్థుల పట్ల ఓ పీఈటీ టీచర్ దుర్మార్గంగా వ్యవహరించాడు. విద్యార్థులను చెంప దెబ్బలు కొడుతూ.. ఇష్టమొచ్చినట్టు బూతులు తిట్టాడు. జుట్టు పట్టుకుని కొట్టడమే కాకుండా.. కాళ్లతో తన్నాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ దారుణమైన ఘటన తమిళనాడులోని సేలం జిల్లాలో చోటుచేసుకుంది. విద్యాశాఖ ఉన్నతాధికారుల సదరు పీఈటీ టీచర్‌ను సస్పెండ్ చేశారు. సేలం జిల్లా మెట్టూరు…