గూగుల్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. గూగుల్ యూజర్ల కోసం జీసూట్ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. జీసూట్ యూజనర్ల సౌలభ్యం కోసం కరెంట్స్‌ను తీసుకొచ్చింది. అయితే, ఈ కరెంట్స్ పెద్దగా ఆకట్టుకోకపోవడంతో మూసివేయాలని నిర్ణయించుకున్నది. 2019 లో కరెంట్స్‌ను తీసుకొచ్చారు. మూడేళ్ల సేవల అనం�