Google Pixel 8: ఎవరైనా హై ఎండ్ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి గోల్డెన్ అవకాశం వచ్చేసింది అనుకోవచ్చు. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం గూగుల్ పిక్సెల్ 8 ఫోన్‌పై భారీ తగ్గింపును అందిస్తోంది. గూగుల్ తయారు చేసిన అత్యుత్తమ ఫోన్లలో పిక్సెల్ 8 ఒకటి. ఇప్పుడు ఇది అసలు ధర కంటే చాలా తక్కువ ధరకు లభ్యమవుతోంది. మరి ఆ ఫోన్ ఆఫర్స్, ఫీచర్స్ ఒకసారి చూద్దామా.. Read Also: Polycet 2025: పాలీసెట్-2025 పరీక్షకు…
దీపావళి పండగ సందర్భంగా ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ మరో సేల్‌ను తీసుకొచ్చింది. ‘బిగ్ దీపావళి సేల్’ 2024 సేల్‌ను ఇటీవలే ప్రకటించింది. అక్టోబర్ 21 నుంచి ఈ సేల్ ఆరంభమైంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ ఎత్తున ఆఫర్లు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్‌లలో ‘గూగుల్ పిక్సెల్’ స్మార్ట్‌ఫోన్స్ అయితే సగం ధరకే అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు బ్యాంకు ఆఫర్స్, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్స్ అదనం. ఆ డీటెయిల్స్ చూద్దాం. ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 8 స్మార్ట్‌ఫోన్…
Flipkart Big Billion Days Sale 2024 Discounts: ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ‘ఫ్లిప్‌కార్ట్’ ఏటా నిర్వహించే ‘బిగ్ బిలియన్ డేస్’ తేదీలను ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 27 నుంచి సేల్ ఆరంభం కానుంది. ప్లస్ మెంబర్లకు ఒక రోజు ముందుగానే (సెప్టెంబర్ 26) సేల్ అందుబాటులోకి వస్తుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌ట్యాప్‌లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్లు అందించనునట్లు ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. తాజాగా కొన్ని మొబైల్స్‌పై డీల్స్‌ను రివీల్ చేసింది.…
Discounts on Google Pixel 8 and7 Phones: అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ ‘యాపిల్’ కొత్త మోడళ్లను లాంచ్ చేసినప్పుడు.. పాత మోడళ్ల ధరలను తగ్గిస్తుంటుంది. ఇదే స్ట్రాటజీని ‘గూగుల్’ ఫాలో అవుతోంది. గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ఫోన్లు లాంచ్ అయిన నేపథ్యంలో పిక్సెల్ 8, 7 సిరీస్ ఫోన్లపై డిస్కౌంట్ ప్రకటించింది. ఈ సవరించిన ధరలు త్వరలో అందుబాటులోకి వస్తాయని గూగుల్ ప్రకటించింది. గూగుల్ ప్రస్తుతం తన పిక్సెల్ ఫోన్లను ఫ్లిప్‌కార్ట్‌లో…
Google Pixel 8 and Google Pixel 8 Pro Smartphones Launch, Price in India: గూగుల్ పిక్సెల్ 8 స్మార్ట్‌ఫోన్స్ (పిక్సెల్ 8 మరియు పిక్సెల్ 8 ప్రో) భారత మార్కెట్‌లో బుధవారం విడుదలయ్యాయి. పిక్సెల్ 5G ఫోన్‌లు కొత్త గూగుల్ ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్ మరియు మెరుగైన కెమెరాలతో వస్తాయి. అయితే పాత డిజైన్‌లోనే ఈ ఫాన్స్ ఉంటాయి. పిక్సెల్ ఫోన్‌లు చాలా ప్రీమియంతో పాటు ప్రత్యేకమైన డిజైన్‌ను కలిగి ఉంటాయన్న విషయం తెలిసిందే.…
గూగుల్ నుంచి పిక్సెల్ 8 సిరీస్‌ను అక్టోబర్ నెలలో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే విడుదలకు ముందు పిక్సెల్ 8 సిరీస్ డిజైన్, స్పెసిఫికేషన్లు, ధర ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి. ముఖ్యంగా పిక్సెల్ 8 ప్రోలో 48 మెగాపిక్సెల్ క్వాడ్ టెలిఫోటొ కెమెరాతో ఫొటోలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయట.
Google Pixel 8, Pixel 8 Pro Launch Date in India: ‘ గూగుల్’ తన తదుపరి తరం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను త్వరలో భారత్‌లో రిలీజ్ చేయనుంది. అక్టోబర్ 4న నిర్వహించే ‘మేడ్ బై గూగుల్’ పేరిట నిర్వహించే ఈవెంట్‌లో గూగుల్ తన ఫ్లాగ్‌షిప్ ఫోన్స్.. పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రోను లాంచ్ చేయనుంది. అక్టోబర్ 5 నుంచి ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫాన్స్ ప్రీ ఆర్డర్లు ప్రారంభం కానున్నాయి.…