ఫణీంద్ర నరిశెట్టి దర్శకత్వంలో “8 వసంతాలు” అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆనంతిక సనీల్ కుమార్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో హనురెడ్డి, రవితేజ ఇతర కీలక పాత్రలలో నటించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలైంది, కానీ దర్శకుడి అతి ఆత్మవిశ్వాసంతో �