అడివి శేష్ తనకంటూ స్పెషల్ జానర్ ని క్రియేట్ చేసుకోని ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ సినిమాలతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాడు. ‘క్షణం’ సినిమాతో ఈ కుర్రాడు ఎవరో కొత్తగా చేసాడే అనిపించుకున్న అడివి శేష్, ‘గూఢచారి’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. 6 కోట్ల బడ్జట్ లో స్పై థ్రిల్లర్ సినిమాని రిచ్ గా చెయ్యోచు అని నిరూపించిన అడివి శేష్, ‘త్రినేత్ర’ అనే ఒక కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకి పరిచయం చేశాడు.…
యాక్షన్ థ్రిల్లర్ “గూఢచారి” థియేటర్లలో విడుదలై నేటితో సరిగ్గా మూడు సంవత్సరాలు అయ్యింది. ఈ సినిమాలో హీరోగా నటించిన అడివి శేష్ తన ట్విట్టర్ లో “ఈ రోజుతో గూఢచారికి మూడేళ్లు. నాకు అత్యంత ఇష్టమైన చిత్రం. ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా ఇష్టపడే సినిమా ఇది. ఆగస్టు ఎల్లప్పుడూ నాకు అదృష్ట మాసం కాబట్టి, ఈ నెల చివరిలో నెక్స్ట్ మిషన్ భారీ అప్‌డేట్! #జి2 ప్రకటన త్వరలో వస్తుంది!” అంటూ ట్వీట్ చేశారు. అడివి శేష్…