ఆహారం, నీరు మనిషికి ఎంత ఆవశ్యమో.. నిద్ర కూడా అంతే అవసరం. నిద్ర ద్వారానే శరీరానికి కొత్త ఉత్సాహం పొందుతుంది. రోజుకు 8 గంటల పాటు నిద్రించకుంటే అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రోజుకు నాలుగు గంటల పాటు నిద్రపోయేవారు.. లేకుంటే అర్ధరాత్రంతా మేల్కొని ఆరు గంటలు నిద్రతో సరిపెట్టుకునే వారు.. మరుసటి రోజు యాక్టివ్‌గా పనిచేయలేరు. కాగా.. గ్రామాల్లో చాలా త్వరగా నిద్ర పోతుంటారు. మధ్య రాత్రి లేచినప్పుడు గజ్జల సవ్వడి వినపడుతోందని చెబుతుంటారు. లేదా..…
వరుస పరాజయాలు, షాక్‌లతో దెబ్బతిన్న పార్టీని మళ్లీ గాడిలోపెట్టేందుకు ఓ వైపు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోన్న సమయంలో.. మరో సీనియర్ నేత, పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీకి కీలక నేతగా ఉన్న వ్యక్తి గుడ్‌బై చెప్పేశారు.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అధ్యోతన జైపూర్‌లో చింతన్ శిబర్ జరుగుతోన్న వేళ.. ఈ పరిణామం చోటు చేసుకోవడం చర్చగా మారింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్ మాజీ పీసీసీ చీఫ్ సునీల్ జాకర్ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు..…