పాత రోజుల్లో ఇతర భాషల్లో హిట్ అయిన బ్లాక్ బస్టర్ సినిమాలను రీమేక్ పేరుతో మక్కికి మక్కి దింపేసి హిట్ కొట్టేవాళ్లు. అలాగే ఎక్కడో చుసిన హాలీవుడ్, ఫ్రెంచ్ సినిమాలలోని సీన్స్ నుండి ఇన్స్పైర్ అయి వాటిని మన తెలుగు సినిమాలలో వాడుకునేవారు. డిజిటల్ లేని రోజుల్లో ఇవి కుదిరింది కానీ ఇప్పుడు ఎవరైనా దర్శకుడు ఏదైనా సీన్ లేదా సాంగ్ లోని చిన్న ట్యూన్ కాపీ కొట్టినా సరే ఇట్టే పెట్టేస్తున్నారు నెటిజన్స్. త్రివిక్రమ్ దర్శకత్వం…