స్టార్ హీరో అజిత్ కుమార్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక ఇండస్ట్రీలో ఆయనకు మంచి మార్కెట్ ఉంది. ఇక అజిత్ కెరీర్‌ని మలుపు తిప్పిన సినిమాల్లో ‘వాలి’ ఒకటి.. తమిళంలోనే కాక తెలుగు లోనూ బ్లక్ బాస్టర్ హిట్ అయ్యింది. దర్శకుడు ఎస్ జె సూర్య తెరకెక్కించిన ఈ మూవీలో సిమ్రాన్ హీరోయిన్ గా నటించింది.ఇందులో అజిత్ బ్రదర్స్‌గా ఒక నెగటివ్ ఒక పాజిటివ్ షేడ్స్ ఉన్నరెండు క్యారెక్టర్స్‌లో…