గోండాలో చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి సంబంధించి కుట్ర లేక సాంకేతిక లోపమా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ఎందుకంటే ప్రమాదం అనంతరం లోకో పైలట్‌కు సంచలన విషయం వెల్లడించారు.
Kavach System : గోండా జిల్లాలో జూలై 18వ తేదీ గురువారం పెను ప్రమాదం సంభవించింది. చండీగఢ్ నుండి డిబ్రూగఢ్ వెళ్తున్న దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. రైలులోని 10 కోచ్‌లు పట్టాలు తప్పాయి.