US Recession : ప్రపంచ ఆర్థిక పరిస్థితి మరోసారి సవాలుగా మారుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మాంద్యం వైపు పయనిస్తోందా? లేదా ఆర్థిక వ్యవస్థ కేవలం గడ్డు స్థానానికి చేరుతోందా?
Paytm : గత నాలుగు రోజులుగా పేటీఎం షేర్లలో కనిపిస్తున్న రికవరీ ట్రెండ్ కు బ్రేక్ పడింది. ట్రేడింగ్ వారం ప్రారంభంలో సోమవారం నుండి నిన్న బుధవారం వరకు Paytm షేర్లు ప్రతిరోజూ 5 శాతం ఎగువ సర్క్యూట్‌ను చూశాయి.
Crude Oil Price: రానున్న రోజుల్లో ముడిచమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ముడి చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్లు దాటి డాలర్‌కు 107 డాలర్లకు చేరుకుంటుంది.
అమెరికన్ బహుళజాతి బ్యాంకింగ్, ఫైనాన్షియల్ పవర్‌హౌస్ గోల్డ్‌మన్ సాచ్స్ హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను విస్తరింపజేయనుంది. ఈ కంపెనీ త్వరలో కొత్త ఎనిమిది అంతస్తుల కార్యాలయాన్ని ప్రారంభించి, ఇక్కడ ఉద్యోగుల సంఖ్యను 3,000కు పెంచనుంది. breaking news, latest news, telugu news, big news, Goldman Sachs, Minister ktr
Apple CEO: సాధారణంగా నెలసరి జీతం పొందే వ్యక్తులు క్రెడిట్ కార్డులు సులభంగా పొందుతారు. మంచి ఉద్యోగం, జీతం బాగా వస్తుంటే ఏ బ్యాంకు అయినా క్రెడిట్ కార్డ్ ఇవ్వడానికి నిరాకరించదు. భారతదేశంలో క్రెడిట్ కార్డ్ వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది.
భారత్ 2075 నాటికి జపాన్, జర్మనీ, అమెరికాలను అధిగమించి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ శాక్స్ తన నివేదికలో పేర్కొంది. భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.
China: ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనాకు నిరంతరం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. అమెరికాకు చెందిన బడా కంపెనీలు దేశాన్ని విడిచిపెట్టి భారత్‌లో తమ తయారీ యూనిట్లను నెలకొల్పుతుండగా, మరోవైపు దేశ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగు పడడం లేదు.
Business Headlines: ఎయిరిండియాలో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునేందుకు 4 వేల 500 మంది పర్మనెంట్ ఉద్యోగులు ముందుకొచ్చారు. జూన్, జూలై నెలల్లో వీఆర్‌ఎస్‌కి అప్లై చేసేవాళ్లకి ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే.