బాక్సింగ్ ఛాంపియన్, అర్జున అవార్డు గ్రహీత నిఖత్ జరీన్ ఈ రోజు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిశారు. ఈ సందర్భంగా ఆమె ఇటీవల అందుకున్న అర్జున అవార్డును, జాతీయ మహిళా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ గోల్డ్ మెడల్‌ను ఎమ్మెల్సీ కవితకు చూపించారు.
‘కంచె’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో టాలీవుడ్ లో ప్రగ్యా ఓ రేంజ్ హీరోయిన్ల లిస్టులో ఉండిపోతుంది అనుకున్నారు. కానీ, అమ్మడికి మాత్రం ఆ సినిమా తరువాత అవకాశాలు అంది అందనట్టుగానే వచ్చాయి. ఇక కొన్ని సినిమాల్లో ప్రత్యేక గీతాలలో కనిపించి మెప్పించిన ఈ భామకు లక్కీ ఛాన్స్ అఖండ ద్వారా అందింది. బాలకృష్ణ సరసన నటించి మెప్పించిన ఈ బ్యూటీ అఖండ విజయాన్ని అందుకోంది.…