Home
Gold
Gold News
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
పసిడితో అనాదిగా ముడివేసుకున్న జనం బంధాన్ని తెగ్గొట్టాలని కొన్ని కంపెనీలు విశ్వప్రయత్నం చేస్తున్నాయి. అందుకోసం జనం అవసరాలు, ప్రస్తుత ఆర్థిక విషమ పరిస్థితుల్ని అవకాశంగా తీసుకుంటున్నాయి. దీనికి తోడు బంగారాన్ని సెంటిమెంట్‌గా భావించే కుటుంబాలు కూడా ఇప్పుడు తప్పనిసరి స్థితిలో అమ్మకానికి మొగ్గుచూపుతున్నాయి. మరికొందరు గతంలో తాకట్టు పెట్టిన బంగారానికి వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. అందుకే మీ బంగారం మేం విడిపించి కొంటాం.. అనే ప్రమోషన్లకు త్వరగా ఆకర్షితులౌతున్నారు. ఈ బలహీనతే.. కంపెనీలకు తిరుగులేని ఆయుధంలా… -
Gold and Silver Price: ఆషాడంలో కూడా తగ్గట్లేవుగా బంగారం.. భారీగా పెరిగిన ధరలు
ఆషాడ మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో శుభకార్యాలు ఏవీ జరుపుకోరు. ఈ నేపథ్యంలో బంగారం వెండి ధరలు దాదాపు తగ్గుతాయనే ఊహించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ గోల్డ్ ధరలు ఆకాశాన్ని తాకాయి. నేడు తులం పుత్తడి ధర రూ. 2,290 పెరిగింది. సిల్వర్ ధర కూడా రూ. 5000 పెరిగింది. మిడిల్ ఈస్ట్ లో చోటుచేసుకుంటున్న ఉద్రికత్తలు, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయి. హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు… -
Gold Scheme: బంగారంపై కేంద్రం సంచలన నిర్ణయం!.. కొత్త స్కీమ్ ప్రకటనకు రంగం సిద్ధం!
పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఏడాది పాటు బంగారం కొనుగోలు ఆపాలని దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో చాలా మంది గోల్డ్ కొనుగోలు తగ్గించారు. తాజాగా బంగారంపై కొత్త స్కీమ్ ప్రకటించేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. -
Gold & Silver Prices Today: ఇలా అయితే కొనేదెట్టా.. వరుసగా రెండో రోజు భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు..
బంగారం, వెండి ధరలు కొనుగోలుదారులకు షాకుల మీద షాకులిస్తున్నాయి. వరుసగా రెండో రోజు గోల్డ్, సిల్వర్ ధరలు భారీగా పెరిగాయి. ఇలా అయితే కొనేదెట్టా అంటూ పసిడి ప్రియులు పెదవి విరుస్తున్నారు. నేడు తులం బంగారం ధర రూ. 3220 పెరిగింది. సిల్వర్ ధర రూ. 10000 పెరిగింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం (99.9% స్వచ్ఛత) గ్రాముకు రూ.14,700, 22 క్యారెట్ల బంగారం (91.6% స్వచ్ఛత) గ్రాముకు రూ.13,475, 18 క్యారెట్ల బంగారం (75% స్వచ్ఛత)… -
Gold & Silver Prices Today: కనకం ఇలా షాకిచ్చిందేంటి.. వామ్మో సిల్వర్ కూడా..
వరుసగా రెండు రోజులు తగ్గిన బంగారం ధరలు ఈరోజు మళ్లీ షాకిచ్చాయి. గత రెండ్రోజుల్లో ఎంత తగ్గిందో మళ్లీ ఇవాళ ఒక్కరోజే అంతకు పెరిగింది. హమ్మయ్య పుత్తడి ధరలు తగ్గాయి అని పసిడి ప్రియులు ఊపిరి పీల్చుకునే లోపే కనకం షాకిచ్చింది. నేడు తులం బంగారం ధర రూ. 3770 పెరిగింది. కిలో సిల్వర్ ధర రూ.5000 పెరిగింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం (99.9% స్వచ్ఛత) గ్రాముకు రూ.14,455, 22 క్యారెట్ల బంగారం (91.6% స్వచ్ఛత)… -
Explainer: బంగారం మనది.. బిజినెస్ వాళ్లది.. ఆసియాలో గోల్డ్ హబ్‌గా సింగపూర్ ఎలా మారింది?
Singapore Gold Hub: భారతీయులకు బంగారం మీద ఉన్న ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పండగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు.. ఇలా ఏదైనా సరే కచ్చితంగా బంగారం కొంటుంటాం. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని కొనేది మనమే. అయితే ఈ బిజినెస్ లో అసలైన లాభాలు, ఆధిపత్యం మాత్రం మనకు రావడం లేదు. ఆసియాలో ఇండియా లాంటి దేశాలు పెద్ద ఎత్తున పసిడి కొనుగోళ్లు చేస్తుంటే.. సింగపూర్ లాంటి దేశాలు తెర వెనుక ఉండి అసలు ఆట ఆడుతున్నాయి.… -
Gold & Silver Prices Today: కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. మళ్లీ భారీగా తగ్గిన గోల్డ్ ధరలు..
బంగారం, సిల్వర్ ధరలు కలా? నిజమా? అనే ఆశ్చర్యానికి గురిచేస్తూ తగ్గుముఖం పడుతున్నాయి. వేలకు వేలు తగ్గుతూ కొనుగోలుదారుల్లో జోష్ పెంచుతున్నాయి. నేడు మరోసారి గోల్డ్, సిల్వర్ ధరలు భారీగా పతనమయ్యాయి. నేడు తులం బంగారం ధర రూ. 1260 తగ్గింది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ.5000 పెరిగింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం (99.9% స్వచ్ఛత) గ్రాముకు రూ.14,078, 22 క్యారెట్ల బంగారం (91.6% స్వచ్ఛత) గ్రాముకు రూ.12,905, 18 క్యారెట్ల బంగారం (75%… -
Gold & Silver Prices Today: సామాన్యుల్లో చిగురిస్తున్న ఆశలు.. భారీగా పడిపోయిన గోల్డ్ ధరలు
బంగారం, వెండి ధరలు ఇటీవలి రోజుల్లో హెచ్చుతగ్గులు చూపిస్తున్నాయి. జూన్‌లో గోల్డ్ ధరలు భారీగానే పడిపోయాయి. ధరలు అంతర్జాతీయ మార్కెట్ (USD), రూపాయి విలువ, భౌగోళిక రాజకీయాలు, డిమాండ్ మీద ఆధారపడి మారుతాయి. నేడు మరోసారి పసిడి ధరలు భారీగా తగ్గాయి. తులం బంగారం ధర రూ.1,800 తగ్గింది. పుత్తడి ధరలు తగ్గుతుండడంతో సామాన్యుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా వేలకు వేలు పెరగడంతో గోల్డ్ అందని ద్రాక్షలా మారుతుందేమో అని కలవరపడని వారుండరు. కానీ… -
Hyderabad: పరారీలో “గోల్డ్ మ్యాన్” .. ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే జంప్..
Hyderabad: గోల్డ్ మ్యాన్ సూర్యా భాయ్ పరారీలో ఉన్నాడు. సూర్య కోసం పోలీసులు వెతుకున్నారు. నిన్న అతడిపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ఇంటికి ఇచ్చారు. కట్‌చేస్తే.. ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయాడు సూర్య భాయ్.. -
Gold Price Prediction: బంగారం ధరలు రూ.30,000 వరకు తగ్గే అవకాశం.. డాయిష్ బ్యాంక్ సంచలన రిపోర్ట్?
గత కొంత కాలంగా వరుస రికార్డులు సృష్టించిన బంగారం ధరలు ఇటీవల కొంత స్థిరపడుతున్నాయి. అయితే రాబోయే నెలల్లో బంగారం ధరలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని ప్రముఖ ఆర్థిక సంస్థ Deutsche Bank తన తాజా నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. డాయిష్ బ్యాంక్ ప్రకారం, ఒకవేళ అమెరికా కేంద్ర బ్యాంకు Federal Reserve రాబోయే కాలంలో మూడు నుంచి నాలుగు సార్లు…
తాజావార్తలు
-
CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
-
BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
-
Gutkha, Pan Masala Ban: గుట్కా, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
-
Osmania Hospital Protest: ఉస్మానియాలో జూడాల ఆందోళన.. ప్రభుత్వానికి 10 రోజుల డెడ్‌లైన్.!
-
DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!