వామ్మో.. సిల్వర్ ధర మళ్లీ తాండవం ఆడుతోంది. గతేడాది విశ్వరూపం సృష్టించిన ధరలు.. ఈ ఏడాది కూడా సునామీ సృష్టిస్తున్నాయి. ఈ వారం ప్రారంభంలోనే వెండి ధర భారీగా పెరిగిపోయింది.
సిల్వర్ దూకుడు ఆగడం లేదు. ఒకరోజు తగ్గినట్టే తగ్గి.. మరుసటి రోజు అమాంతంగా పెరిగిపోతుంది. రెండు రోజుల పాటు తగ్గుముఖం పట్టగా.. ఈరోజు భారీగా పెరిగింది. దీంతో వెండి ధరలకు బ్రేక్లు పడేటట్టు కనిపించడం లేదు.
బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. కొత్త ఏడాదిలోనూ అదే దూకుడు కనిపిస్తోంది. గతేడాది మాదిరిగానే పెరగడంతో కొనుగోలుదారులు హడలెత్తిపోతున్నారు. శుభకార్యాలకు బంగారం కొనాలంటేనే సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు.
కొద్దిరోజులుగా విశ్వరూపం సృష్టిస్తున్న బంగారం, వెండి ధరలు కాస్త శాంతించాయి. వెనిజులా సంక్షోభంతో ఈ వారం ప్రారంభం నుంచి ధరలు తాండవం ఆడుతున్నాయి. కొనాలంటేనే బెంబేలెత్తిపోయారు కొనుగోలుదారులు.
వెనిజులా సంక్షోభం మామూలుగా లేదు. గత ఏడాదంతా అంతర్జాతీయంగా యుద్ధాల కారణంగా బంగారం, వెండి ధరలు బెంబేలెత్తించాయి. కొత్త ఏడాదిలోనైనా దిగొస్తాయనుకుంటే లేటెస్ట్గా వెనిజులా సంక్షోభం ముంచుకొచ్చింది. దీంతో బంగారం, వెండి ధరలు సునామీ సృష్టిస్తున్నాయి.
సిల్వర్ ధరలు మళ్లీ విశ్వరూపం సృష్టిస్తున్నాయి. గతేడాది సునామీ సృష్టించిన ధరలు.. ఈ ఏడాది కూడా అదే జోరు కనిపిస్తోంది. తాజాగా వెనిజులా సంక్షోభంతో బంగారం, వెండి ధరలు మరింత పెరగొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
గతేడాది మెరుపులు, వెలుగులు సృష్టించిన బంగారం, వెండి ధరలు.. ఈ ఏడాది కూడా విశ్వరూపం సృష్టించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గత సంవత్సరం అంతర్జాతీయంగా పలు దేశాల్లో యుద్ధాలు కారణంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
గోల్డ్ లవర్స్కు గుడ్న్యూస్. వీకెండ్లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. నిన్న భారీగా పెరిగిన ధరలు.. ఈరోజు శాంతించాయి. దీంతో కొనుగోలుదారులకు కాస్త ఉపశమనం లభించింది. ఈరోజు తులం గోల్డ్పై రూ.380 తగ్గగా.. కిలో వెండిపై రూ. 2,000 తగ్గింది.
గతేడాది మెరుపులు, విశ్వరూపం సృష్టించిన బంగారం, వెండి ధరలు.. కొత్త ఏడాదిలోనూ అదే దూకుడు ప్రదర్శిస్తున్నాయి. నూతన సంవత్సరంలోనూ మగువలకు ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.
పసిడి ప్రియులకు శుభవార్త. గత కొద్ది రోజులుగా దడపుట్టిస్తున్న బంగారం, వెండి ధరలు ఏడాది చివరిలో శాంతించాయి. నిన్న కొంతమేర తగ్గిన ధరలు.. ఈరోజు అయితే భారీగా తగ్గాయి. దీంతో కొనుగోలుదారులకు భారీ ఉపశమనం లభించింది. తులం గోల్డ్ ధరపై రూ.3,050 తగ్గగా.. కిలో వెండిపై రూ.18,000 తగ్గింది.