కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ముఖ్యమంత్రి పినరయి విజయన్ గద్దె దిగాలని కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆందోళన చేస్తోంది. కేరళ వ్యాప్తంగా యూత్ కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ తెలిపిన ఓ నిరసన తెగ వైరల్ అవుతోంది. సీఎం విజయన్ కు వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్ నేతలు ఎగురుతున్న విమానంలో నినాదాలు చేశారు. సోమవారం కన్నూర్ నుంచి తిరువనంతపురం వెళ్తున్న విమానంలో కాంగ్రెస్ కార్యకర్తలు నల్లచొక్కాలు ధరించి విజయన్ రాజీనామా చేయాలని…
సంచలనం సృష్టించిన కేరళ గోల్డ్ స్కాంలో సూత్రధారి మహమ్మద్ మన్సూర్‌ను అరెస్ట్ చేసింది ఎన్‌ఐఏ.. ఈ కేసులో ఇప్పటికే 20 మందిని ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది. గత ఏడాది జూలై 5న త్రివేండ్రం ఎయిర్ పోర్ట్‌లో 30 కిలోల బంగారం కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకోగా.. దుబాయ్ నుండి మహమ్మద్ మన్సూర్ మొత్తం స్కాంను నడిపినట్లు గుర్తించారు. ఇతర నిందితులతో కలిసి బంగారాన్ని భారత్ లోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేశాడు మన్సూర్.. తిరువనంతపురoలో ఉన్న యూఏఈ కన్సులెట్…