Home
National News
Nia Nabs Key Conspirator Muhammed Mansoor From Calicut Airport In Kerala Gold Smuggling Scam
కేరళ గోల్డ్ స్కాం.. సూత్రధారి అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంచలనం సృష్టించిన కేరళ గోల్డ్ స్కాంలో సూత్రధారి మహమ్మద్ మన్సూర్‌ను అరెస్ట్ చేసింది ఎన్‌ఐఏ.. ఈ కేసులో ఇప్పటికే 20 మందిని ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది. గత ఏడాది జూలై 5న త్రివేండ్రం ఎయిర్ పోర్ట్‌లో 30 కిలోల బంగారం కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకోగా.. దుబాయ్ నుండి మహమ్మద్ మన్సూర్ మొత్తం స్కాంను నడిపినట్లు గుర్తించారు. ఇతర నిందితులతో కలిసి బంగారాన్ని భారత్ లోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేశాడు మన్సూర్.. తిరువనంతపురoలో ఉన్న యూఏఈ కన్సులెట్ అడ్రస్ కు కార్గో ద్వారా గోల్డ్ స్మగ్లింగ్ చేశాడు.. ఇవాళ ఎన్‌ఐఏ.. మన్సూర్‌ను అరెస్ట్ చేసింది.. కోర్టులో హాజరుపర్చగా.. 5 రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది కోర్టు.
Also Read
తాజావార్తలు
-
NTV Exclusive: ‘మండాడి’ కోసం 45 రోజులు సముద్రంలోనే.. నాలుగైదుసార్లు చావు అంచుల వరకు వెళ్లాం: సుహాస్
-
Bethlehem Family Unit: రూ. 250 కోట్ల దిశగా మలయాళ మూవీ.. తెలుగులోనూ రిలీజ్‌కు రెడీ!
-
YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
-
Toxic : వంద కోట్ల గ్రాస్ కూడా రాబట్టలేక షాకిచ్చిన ‘యశ్ టాక్సిక్’
-
Times Square Stabbing: న్యూయార్క్‌లో కత్తితో మహిళ వీరంగం.. ఇద్దరిపై దాడి, పోలీస్ ఫైరింగ్‌లో హతం!
ట్రెండింగ్
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!