Lucknow News: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో, లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేలో 11 కిలోల బంగారంతో స్మగ్లర్‌ను డిఆర్‌ఐ అరెస్టు చేసింది. పట్టుబడిన బంగారం విలువ మార్కెట్‌లో రూ.8 కోట్లకు పైగా ఉంటుందని తెలిపారు.
బంగారం రేటు పెరుగుతుండడంతో కేటుగాళ్ళు రూట్ మార్చేస్తున్నారు. బంగారాన్ని విదేశాలనుంచి అక్రమంగా దేశంలోకి తెస్తున్నారు. వివిధ రూపాల్లో బంగారం దేశంలోకి ఎంటరవుతోంది. పేస్టు రూపంలో, బ్యాగ్ లు, సెల్ ఫోన్ బ్యాటరీలు, క్యాప్సుల్స్, పిల్లలు ఆడుకునే బొమ్మల రూపంలో .. కస్టమ్స్ కళ్ళుగప్పి మరీ తెచ్చేస్తున్నారు. ముంబై, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్.. ఎయిర్ పోర్టులు వేరైనా జరిగేది మాత్రం బంగారం స్మగ్లింగ్. తాజాగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. కొలంబో ప్రయాణీకుల వద్ద 86…
చెన్నై ఎయిర్‌పోర్ట్ లో విదేశీ బంగారం పట్టుకున్నారు. దుబాయ్ ప్రయాణీకుడి వద్ద 41 లక్షల విలువ చేసే 810 గ్రాముల బంగారం గుర్తించారు అధికారులు. కస్టమ్స్ అధికారులను బురిడీ కొట్టించడానికి బంగారాన్ని సినీ ఫక్కీలో మలద్వారం లో దాచాడు కేటుగాడు. కానీ చెన్నై ఎయిర్‌పోర్ట్ లో కస్టమ్స్ అధికారుల తనిఖీ లల్లో బయటపడింది అక్రమ బంగారం రవాణా. 810 గ్రాముల బంగారం సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు ప్రయాణీకుడిని అరెస్ట్ చేసారు. ఈ ఘటన పై కేసు…