Gold and Silver Prices: బంగారం అంటే భారతీయులకు ఓ సెంట్‌మెంట్.. ధర ఎంత పెరిగినా ఏ శుభకార్యం జరిగినా.. పసిడి కొనాల్సిందే అని నమ్ముతారు.. అయితే, ప్రపంచ మార్కెట్ సెంటిమెంట్, పారిశ్రామిక డిమాండ్ కారణంగా, బంగారం మరియు వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. బంగారం మరియు వెండి ప్రతిరోజూ ఆల్ టైమ్ హై రికార్డులను తాకుతున్నాయి. శుక్రవారం ఒక్క రోజే వెండి ధరలు గణనీయంగా పెరిగాయి, రూ.17,000 పెరిగాయి. బంగారం కూడా రికార్డు స్థాయిలో ఉంది.…