Gold & Silver Prices: బంగారం, వెండి ధరలు షాక్ ఇస్తున్నాయి. గురువారం, బంగారం వెండి ధరలు ఊహించని రీతిలో పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో వెండి తొలిసారిగా కిలోకు 4 లక్షల రూపాయల మ్రేక్‌ను దాటింది. బంగారం సైతం 10 గ్రాములకు 1.8 లక్షల రూపాయలకు చేరింది. దీనికి ప్రధాన కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో పెరుగుతున్న భయం, రాజకీయ ఒత్తిడుల కారణంగా ధరలు కొండెక్కుతున్నాయి. MCXలో ఫిబ్రవరి 5, 2026కి ముగిసే బంగారం…