Home
Gold Medal
Gold Medal News
-
భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు
టోక్యో పారాలింపిక్స్ లో భారత్ తన జోరును కొనసాగుస్తూనే ఉంది. ఇప్పటికే పలు పతకాలు సాధించిన భారత్… తాజాగా మరో రెండు పతకాలను దక్కించుకుంది. బ్యాడ్మింటన్ పురుషుల ఎస్ఎల్-3 విభాగంలో ప్రమోద్ భగత్ కు బంగారు పతకం సాధించాడు. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్ఎల్-3 విభాగంలో ఫైనల్ కు చేరిన ప్రమోద్ భగత్ బంగారు పతకం సాధించాడు. అలాగే… భారత అథ్లెట్ మనోజ్ సర్కార్ కూడా ఇవాళ కాంస్య పతకం సాధించాడు. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ SL3… -
పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం
పారాలింపిక్స్ లో భారత అథ్లెట్లు తమ జోరు ను కొనసాగిస్తున్నారు. తాజాగా భారత్ కు మరో స్వర్ణ పతకం వచ్చింది. జావెలిన్ త్రో లో సుమిత్ అంటిల్ కు స్వర్ణ పతకం వచ్చింది. 68. 55 మీటర్లు విసిరి వరల్డ్ రికార్డు సృష్టించాడు సుమిత్ అంటిల్. దీంతో సుమిత్ అంటిల్ స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. కాగా… మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో ‘అవని లేఖరా’ గోల్డ్ గెలిచిన సంగతి తెలిసిందే.. దాంతో పారాలింపిక్స్… -
నీరజ్ చోప్రా గురించి ఎవరికీ తెలియని విషయాలు ఇవే !
ఒలింపిక్స్‌లో పసిడి పతకం కోసం ఏళ్ల నుంచి పడిగాపులు..! బంగారు పతకం దాహం తీర్చే ఆటగాడి కోసం ఆశగా ఎదురు చూస్తోన్న సమయంలో ఒక్కడొచ్చాడు..! తాను విసిరే జావెలిన్లా దూసుకొచ్చాడు…! ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించి.. మువ్వెన్నెల జెండాను రెపరెపలాడించాడు..! నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు..! క్రికెట్ తప్ప.. మరో ఆట గురించి పెద్దగా తెలియని.. అసలు పట్టించుకోని మన దేశంలో.. అద్భుతం చేసి చూపించాడు నీరజ్ చోప్రా. భారత బంగారు పతకం ఆశలను నెరవేర్చాడు. టోక్యో… -
టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు మొదటి బంగారు పథకం…
టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు మొదటి బంగారు పథకం వచ్చింది. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా పసిడి పథకం సాధించాడు. అయితే ఒలింపిక్స్ చరిత్రలో అథ్లెటిక్స్ లో తొలి మెడల్ సాధించిన ఆటగాడిగా నీరజ్ చోప్రా రికార్డు సృష్టించాడు. అభినవ్ బింద్రా తర్వాత వ్యక్తిగత విభాగంలో ద్వారణం సాధించిన రెండో భారతీయుడిగా నిలిచాడు నీరజ్. అయితే ఈ పథకం తో భారత్ ఖాతాలోకి మొత్తం 7 పథకాలు వచ్చాయి. అయితే ఒలింపిక్స్ లో భారత్ కు… -
‘సిల్వర్’ మీరాబాయికి గోల్డ్ మెడల్..?
టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించి.. భారత్‌ను శుభారంభాన్ని అందించిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానుకు గోల్డ్ మెడల్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి… 49 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో ఆమె సిల్వర్ మెడల్ గెలుచుకోగా.. ఈ ఈవెంట్లో చైనా వెయిట్‌లిఫ్టర్ ఝిహుయి హౌ గోల్డ్ గెలిచింది. కానీ, ఆమెకు యాంటీ డోపింగ్ పరీక్షలు చేసేందుకు సిద్ధమయ్యారు అధికారులు.. ఇప్పటికే మీరాబాయి చాను.. టోక్యో నుంచి భారత్‌కు చేరుకోగా… టోక్యోలోనే ఉండాల్సిందిగా హౌను ఆదేశించారు ఒలింపిక్స్ నిర్వహకులు. ఈ… -
ఆర్చరీ దీపికా కుమారికి నాగశౌర్య అభినందనలు
ఆర్చరీ దీపికా కుమారి ప్యారిస్ లో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 3లో గోల్డ్ మెడల్ సాధించింది. హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్ అందుకున్న దీపికా కుమారిని క్రీడారంగానికి చెందిన పలువురు ప్రముఖులు అభినందించారు. సచిన్ టెండూల్కర్… దీపికను ట్విట్టర్ ద్వారా అభినందిస్తూ, టోక్యోలో జరిగే ఒలింపిక్స్ లోనూ విజయం సాధించాలంటూ శుభాకాంక్షలు అందించారు. సచిన్ తో పాటు దినేశ్ కార్తిక్, శిఖర్ ధావన్, మనోజ్ తివారి తదితరులు సైతం ఆర్చరీ వరల్డ్ ర్యాంకింగ్ లో అగ్రస్థానంలో… -
బంగారం సెంటిమెంట్ తో ‘గోల్డ్ మెడల్’
మనుషుల జీవితాలకు బంగారం తో విడదీయరాని బంధం ఉంది. అలాంటి బంగారం సెంటిమెంట్ తో యు.కె.క్రియేషన్స్ పతాకంపై ఉదయ్ కుమార్, దేవిశ్రీ, రుక్మిణి ప్రధాన పాత్రధారులుగా ఉదయ్ కుమార్ ముంత దర్శకత్వంలో నవీన్ చంద్ర నిర్మిస్తున్న చిత్రం ‘గోల్డ్ మెడల్’. షూటింగ్ పూర్తయిన ఈ సినిమా విడుదలకు సిద్ధమయింది. ఈ సినిమాలో పాత్రలు బంగారంతో ఏ విధంగా ముడిపడి ఉన్నాయనే కథాంశంతో నిర్మించిన చిత్రమిదని అంటున్నాడు దర్శకుడు. ఇందులో హీరో జీవితాన్ని బంగారం ఏ విధమైన మలుపులు…
తాజావార్తలు
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!