పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పారాలింపిక్స్ లో భారత అథ్లెట్లు తమ జోరు ను కొనసాగిస్తున్నారు. తాజాగా భారత్ కు మరో స్వర్ణ పతకం వచ్చింది. జావెలిన్ త్రో లో సుమిత్ అంటిల్ కు స్వర్ణ పతకం వచ్చింది. 68. 55 మీటర్లు విసిరి వరల్డ్ రికార్డు సృష్టించాడు సుమిత్ అంటిల్. దీంతో సుమిత్ అంటిల్ స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. కాగా… మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో ‘అవని లేఖరా’ గోల్డ్ గెలిచిన సంగతి తెలిసిందే.. దాంతో పారాలింపిక్స్ లో గోల్డ్ గెలిచిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. లేఖరా ఫైనల్లో మొత్తం 249.6 స్కోరు సాధించింది. ఇక తాజాగా జావెలిన్ త్రో లో సుమిత్ అంటిల్ కు స్వర్ణ పతకం వచ్చింది. దీంతో భారత్ ఖాతాలో మొత్తం రెండు బంగారు పతకాలు వచ్చినట్లయింది.
Also Read
- iPhone 18 Launch Date: యాపిల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 18 ప్రో లాంచ్ డేట్ లీక్..! ఫీచర్లు, ధరలు వైరల్..
- Boondi Sev Curry Recipe: ఇంట్లో కూరగాయలు లేవా..? పెరుగు, బూందీ, సేవ్‌తో సూపర్ టేస్టీ కూర..
- Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
- Cooking Tips: మిగిలిన గ్రేవీని పారేయకండి.. ఇలా వాడితే కొత్త రుచులు మీ సొంతం
తాజావార్తలు
-
Team India: టీమిండియాకు ఒక్క పరుగు షాక్.. ఇదేం మొదటిసారి కాదు!
-
iPhone 18 Launch Date: యాపిల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 18 ప్రో లాంచ్ డేట్ లీక్..! ఫీచర్లు, ధరలు వైరల్..
-
Tilak Varma Fifty: కీలక హాఫ్ సెంచరీ చేసినా.. చెత్త జాబితాలో తెలుగు బ్యాటర్ తిలక్ వర్మ!
-
Boondi Sev Curry Recipe: ఇంట్లో కూరగాయలు లేవా..? పెరుగు, బూందీ, సేవ్‌తో సూపర్ టేస్టీ కూర..
-
G2: అడివి శేష్ స్పై థ్రిల్లర్‌కు బ్రేకులు.. ఈ ఏడాది రిలీజ్ కష్టమేనా?
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!