Gold Price: ప్రపంచ ఆర్థిక మార్కెట్లను ఇటీవల కాలంలో అనేక అంశాలు తీవ్ర ప్రభావితం చేస్తున్నాయి. ఇక, రూపాయి విలువ రికార్డు స్థాయిలో బలహీనపడటం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారత మార్కెట్ల నుంచి నిధులు ఉపసంహరించుకోవటం, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటి హెవీవెయిట్ కంపెనీల ఫలితాలు అంచనాలకు తగినట్లు లేకపోవడం