Imposes Limit on Gold Jewelry: బంగారం ధరలు భగ్గుమంటున్నాయి.. ఆల్ టైం హై రికార్డులు సృష్టించి.. మళ్లీ కాస్త తగ్గుముఖం పట్టింది.. అయితే, బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న ప్రచారంతో బంగారంపై పెట్టుబడి పెట్టేవారు.. కొనుగోలు చేసేవారు లేకపోలేదు.. మరోవైపు, పెళ్లిళ్లు, శుభకార్యాలకు వెళ్లినప్పుడు.. కొందరు ఎక్కువ బంగారం నగలు పెట్టుకొని వస్తే.. మరికొందరు.. వారి స్థాయికి తగ్గట్టు.. కొన్ని నగలే పెట్టుకుంటారు.. అయితే, ఉత్తరాఖండ్‌లోని దేహ్రాదూన్ జిల్లాలోని రెండు గ్రామాల్లో వింత…
Gold Rate Today: బంగారం ధరలు రోజు రోజుకు క్రమంగా పెరుగుతూ తగ్గేదెలే అంటున్నాయి. ఇక, ఇవాళ కూడా పసిడి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. ఈరోజు తులం గోల్డ్ ధర రూ. 220 పెరిగింది.
చిత్తూరు నగరంలో సినీ ఫక్కీలో చోరీ జరిగింది. శేషాపీరాన్ వీధిలోని కీర్తనా గోల్డ్ లోన్ కంపనీకి చెందిన సుమారు 22 లక్షల బంగారును కేటుగాళ్లు కొట్టేశారు. కంపెనీ నుంచి స్ట్రాంగ్ రూంకు రీజినల్ మేనేజర్ జాన్ బాబు బంగారు నగలను తరలించే క్రమంలో దుండగులు ఈ చోరీ చేశారు.