Gold Price Today : బంగారం ధరలు ఏ రోజుకారోజు మారుతూనే ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు, డాలర్ విలువ, అంతర్జాతీయ మార్కెట్లలో జరుగుతున్న మార్పులు, బంగారానికి ఉన్న డిమాండ్ వంటి అనేక అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి.
Gold : బంగారంలో పెట్టుబడి పెట్టడం ఎల్లప్పుడూ సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది. ఇది భారతదేశంలో సాధారణ విషయం. భారతదేశంలోని చాలా మంది మహిళలు బంగారం కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.