Canada: కెనడా దేశ చరిత్రలోనే అతిపెద్ద దోపిడి కేసులో మరో భారతీయ సంతతి వ్యక్తిని కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు. టొరంటోలోని ప్రధాన విమానాశ్రయం నుంచి 36 ఏళ్ల వ్యక్తిని పోలసులు అదుపులోకి తీసుకున్నారు.
2023 ఏప్రిల్ 17న టోరంటో ఎయిర్ పోర్టులో కెనడా చరిత్రలోనే అతిపెద్ద బంగారం దోపిడీ జరిగిన సంఘటన మనకు తెలిసిందే. తాజాగా ఈ కేసు సంబంధించి మొత్తం ఆరుగురిని అధికారులు ఏప్రిల్ 17 బుధవారం నాడు అధికారులు అరెస్ట్ చేశారు. ఇక అరెస్ట్ చేసిన వారిలో ఇద్దరు భారతీయ సంతతికి చెందిన వారు కూడా ఉండడం గమనార్హం. ఇప్పటికే ఈ కేస�