Gold Heist: కెనడా చరిత్రలోనే అతిపెద్ద బంగారం దోపిడీ.. ఇద్దరు ఇండియన్స్ అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2023 ఏప్రిల్ 17న టోరంటో ఎయిర్ పోర్టులో కెనడా చరిత్రలోనే అతిపెద్ద బంగారం దోపిడీ జరిగిన సంఘటన మనకు తెలిసిందే. తాజాగా ఈ కేసు సంబంధించి మొత్తం ఆరుగురిని అధికారులు ఏప్రిల్ 17 బుధవారం నాడు అధికారులు అరెస్ట్ చేశారు. ఇక అరెస్ట్ చేసిన వారిలో ఇద్దరు భారతీయ సంతతికి చెందిన వారు కూడా ఉండడం గమనార్హం. ఇప్పటికే ఈ కేసులో మరో ముగ్గురికి కూడా వారెంట్లను జారీ చేశారు అధికారులు.
Also read: Maldives Row: భారత్‌తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో మాల్దీవులకు తెలుస్తోంది..
Also Read
గత ఏడాది 22 మిలియన్ డాలర్ల విలువ కలిగిన బంగారం, విదేశీ కరెన్సీని తీసుకెళ్తున్న ఎయిర్ కార్గో కంటైనర్ ను కొందరు దొంగలించారు. ఈ దోపిడీలో స్విజర్లాండ్ లోని జ్యూరిచ్ నగరం నుండి ఎయిర్ కెనడా విమానంలో వచ్చిన కంటైనర్ ను నకిలీ డాక్యుమెంట్స్ తో వారు చోరీ చేయడం జరిగింది. ఈ చోరీ సమయంలో ఇద్దరు ఎయిర్ డిపార్ట్మెంట్ సంబంధించి కెనడా మాజీ ఉద్యోగులు సాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వారిద్దరూ పోలీసులు కస్టడీలో ఉన్నారు. ఈ కేసుకు సంబంధమున్న మరో ఇద్దరికీ కూడా అరెస్టు వారంటీని జారీ చేశారు.
Also read: Gaami : ఓటీటీలో దూసుకెళ్తున్న గామి.. స్ట్రీమింగ్ కు వచ్చిన కొన్నిగంటల్లోనే..?
గత సంవత్సరం జరిగిన దోపిడీ కేసులో సంవత్సరం రోజులపాటు విచారణ జరిగిన అనంతరం నిందితులను తాజాగా అరెస్టు చేశారు. ఈ కేసు లో అరెస్ట్ అయిన వారిలో ఇద్దరు భారతీయ సంతతికి చెందిన అంటారియోకు చెందిన పర్మ్ పాల్ సిద్దూ, అమిత్ జలోటా లు ఉండగా.. వీరితోపాటు అమ్మద్ చైదరి, అలి రజా, ప్రసాద్ పరమలింగంను కూడా అరెస్ట్ చేశారు అధికారులు. ఇది ఇలా ఉండగా దోపిడీ జరిగిన సమయంలో పరంపల్ సిద్దూ ఎయిర్ కెనడాలో పనిచేయడం గమనార్హం.
తాజావార్తలు
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
-
Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Shreyas Iyer: ఓడిపోతామనుకున్నా.. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!