Nizamabad: నిజామాబాద్ జిల్లాలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. సిరికొండ మండలం పోత్నూర్‌లో యువకునికి బంగారం నాణేలు పేరుతో రూ.7 లక్షలు కాజేశాడు ఓ కేటుగాడు.
అమెరికాలోని కెంటుకీలో ఓ వ్యక్తి తన మొక్కజొన్న పొలంలో అంతర్యుద్ధ కాలం నాటి 700 అరుదైన బంగారు డాలర్లను కనుగొన్నాడు. వాటి విలువ మిలియన్ల కొద్దీ ఉంటుందని అంచనా. కెంటుకీ రాష్ట్రంలో ఓ రైతు తన పొలంలో భూమి దున్నుతుండగా.. ఆటంకం ఏర్పడింది.
అదృష్టం ఉంటే మట్టి కూడా మాణిక్యాలుగా మారిపోతాయనే సామెత ఉత్తరప్రదేశ్‌లో నిజమైంది. బాత్రూమ్ కోసం తవ్వితే, ఏకంగా బంగారు నాణేలు బయటపడ్డాయి. ఆ వివరాల్లోకి వెళ్తే..