Gold Price: గత వారం రోజుల క్రితం వరకు ఎడపెడ పెరిగేసిన బంగారం ధరలు ఎట్టకేలకు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన నాలుగైదు రోజుల నుంచి వరుసగా బంగారం ధరలు తగుత్తున్నాయి. తులం బంగారం రూ. 1,00,000 మార్క్ ను దాటి మళ్లీ రూ. 7000 వరకు తగ్గి ప్రస్తుతం 95 వేల వద్ద ట్రేడ్ అవుతుంది. దీనితో ప్రజలు ఇప్పుడు బంగారం కొనాలా? వద్దా? అనే సంశయ�