తమిళ సినిమా నిర్మాణ సంస్థల్లో భారీ చిత్రాలు నిర్మించే సంస్థగా పేరున్న ప్రొడక్షన్స్ లో ఒకటి ‘లైకా ప్రొడక్షన్స్’. పొన్నియన్ సెల్వన్, రోబో 2.O, దర్భార్ వంటి భారీ సినిమాలు నిర్మిచిన లైకా భారీ సినిమాల నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకుంది. కానీ సినిమాల హిట్ పర్సెంట్ పరంగా చుస్తే చాలా తక్కువ అనే చెప్పాలి.