ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ), రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గాడ్సే, సావర్కర్‌ల బిడ్డలను తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన విమర్శించారు.
టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నటించిన సినిమా ‘గాడ్సే’ . ‘బ్లఫ్ మాస్టర్’ వంటి విజయవంతమైన సినిమా తర్వాత గోపి గణేష్ పట్టాభి దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రమిది. సీకే స్క్రీన్స్ పతాకంపై సి. కల్యాణ్ నిర్మించారు. జూన్ 17న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా ఇవాళ ట్రైలర్ విడుదల చేశారు. ‘గాడ్సే’ ట్రైలర్ విషయానికి వస్తే.. ‘సత్యమేవ జయతే అంటారు.. ‘ధర్మో రక్షితి రక్షత: అంటారు. కానీ సమాజంలో సత్యం,ధర్మం ఎప్పుడు స్వయంగా…
వెర్సటైల్ హీరో సత్యదేవ్ నటించిన ‘గాడ్సే’ చిత్రం రిలీజ్ డేట్ ఖరారైంది. జూన్ 17వ తేదీ ఆ సినిమాను విడుదల చేయబోతున్నట్టు నిర్మాత సి. కళ్యాణ్ ప్రకటించారు. ఐశ్వర్యలక్ష్మీ నాయికగా నటించిన ‘గాడ్సే’లో నాజర్, షాయాజీ షిండే, కిశోర్, ఆదిత్య మీనన్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. గతంలో సత్యదేవ్ తో ‘బ్లఫ్ మాస్టర్’ మూవీని తెరకెక్కించిన గోపీ గణేశ్ ఇప్పుడీ ‘గాడ్సే’ను డైరెక్ట్ చేశాడు. అవినీతి పరుడైన రాజకీయ నాయకుడితో పోరాడే యువకుడి…
ప్రామిసింగ్ ఆర్టిస్ట్ సత్యదేవ్ ఇప్పుడు పలు ప్రాజెక్ట్స్‌తో బిజీ బిజీగా ఉన్నాడు. విశేషం ఏమంటే… అతను నటిస్తున్న రెండు సినిమాలు వచ్చే నెలలో జనం ముందుకు రాబోతున్నాయి. అందులో ఒకటి ‘గాడ్సే’. గోపీ గణేశ్ దర్శకత్వంలో గతంలో సత్యదేవ్ ‘బ్లఫ్ మాస్టర్’ మూవీలో నటించాడు. ఇప్పుడీ ‘గాడ్సే’ సినిమాను వారిద్దరి కాంబినేషన్‌లో సి. కళ్యాణ్ నిర్మించారు. అవినీతిపరుడైన రాజకీయ నాయకుడిని, ఈ కుళ్ళు వ్యవస్థను ఒంటి చేత్తో ఎదుర్కొనే ధైర్యవంతుడైన యువకుడి పాత్రలో సత్యదేవ్ కనిపించబోతున్నాడు. హీరోయిన్…
బీజేపీ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి కేటీఆర్. జేపీ నడ్డా అంటే పెద్ద మనిషి అనుకున్నాం. బండి సంజయ్ కు …జేపీ నడ్డాకు పెద్ద తేడా లేదు. బీజేపీ అంటే భకవస్ జుమ్లా పార్టీ. యూపీలో బీజేపీ సర్కార్ చేసింది ఏమి లేదు…అంతా చిల్లర రాజకీయం. దేశంలో చిచ్చు పెట్టి నాలుగు ఓట్లు వేయించుకోవాలని బిజెపి ఆలోచనగా వుంది. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగ్యస్వామ్య పక్షాలు ఎవరు అంటే బీజేపీ, ఈడీ,సీబీఐ, ఐటీలే అన్నారు. ఢిల్లీలో కొంత మీడియా…
సీనియర్ నిర్మాత సి కళ్యాణ్ నిన్న మీడియాతో ముచ్చటించారు. ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న టిక్కెట్ ధరల సమస్యపై ఆయన కొన్ని విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. ‘‘జగన్‌గారు పరిశ్రమకు సాయం చేసేలా చర్యలు తీసుకోవాలి. ఇది తీవ్రమైన సమస్య. ఇప్పుడున్న టిక్కెట్ ధరల సమస్యపై ఏపీ ప్రభుత్వం పునరాలోచించాలి. అఖండ పూర్తిగా బాలకృష్ణ స్టామినా. వైఎస్‌ఆర్ హయాంలో చిరంజీవి సినిమాకు ఇలాంటి సమస్య వచ్చింది. ప్రజల నుంచి చెడ్డపేరు వస్తుందని అధికారులు హెచ్చరించినా ఆయన టిక్కెట్ ధరలకు అనుమతి ఇచ్చారు.…
గాడ్సే అనగానే అందరికీ గుర్తొచ్చేది గాంధీ హంతకుడే! అయితే అదే పేరుతో ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ ఓ తెలుగు సినిమా తీస్తున్నారు. గోపీ గణేశ్ పట్టాభి దర్శకత్వం వహిస్తున్న ‘గాడ్సే’ చిత్రంలో సత్యదేవ్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్నాడు. బుధవారంతో ఆ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఈ విషయాన్ని నిర్మాత సి. కళ్యాణ్ తెలియచేస్తూ, ”ఇప్పటికే మూవీ రషెస్ చూశాను. చాలా బాగా వచ్చింది. ఈ సినిమా సత్యదేవ్ కు మంచి పేరు తెచ్చిపెడుతుంది. ఇలాంటి…