గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’. ఈ సినిమాను మాస్ డైరెక్టర్ బాబీ పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ముఖ్యంగా డాకు మహారాజ్ టైటిల్ గ్లిమ్స్, ఫస్ట్ సింగిల్ సినిమాపై అంచనాలను బాగా పెంచేసింది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రతి కంటెంట్ పట్ల నందమూరి ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.…
వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్నారు ‘గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం తన 109వ చిత్రం ‘NBK109’ కోసం బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లితో చేస్తున్నారు. నందమూరి అభిమానులతో పాటు, తెలుగు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదుచూస్తున్న ఈ చిత్ర టైటిల్ టీజర్ కి ముహూర్తం ఖరారైంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకొని, ‘NBK109’ పై అంచనాలను రెట్టింపు చేశాయి. పోస్టర్లు, రెండు భారీ యాక్షన్ గ్లింప్స్ లు అందరినీ కట్టిపడేశాయి.…
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం NBK 109. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చకచక జరుగుతుంది. బాలయ్య సరసన తమిళ భామ శ్రద్దా శ్రీనాధ్ నటిస్తోంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ రోల్ లో నటిస్తున్నాడు. ఇప్పటికే రాజస్థాన్ షెడ్యూల్ ముగించిన యూనిట్ తాజాగా హైదరాబాదులోని ప్రత్యేక సెట్స్ మధ్య యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో నాగవంశీ,…
బాలయ్య హీరోగా బోయపాటి దర్శకత్వంలో వచ్చిన అఖండ ఎంతటి సంచలనాలు నమోదుచేసిందో అందరికి తెలిసిందే. కోవిడ్ తర్వాత థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా లేదా అని ఇండస్ట్రీ అనుమానం వ్యక్తం చేస్తున్న రోజుల్లో ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వరద పారించిందని చెప్పడంలో సందేహం లేదు. మాస్ కథకు దైవత్వాన్ని జోడించి బోయపాటి తన మార్క్ స్టైల్ లో అఖండను తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకొని విజిల్స్ కొట్టించింది. అఖండ గురించి చెప్పుకుంటే ముఖ్యంగా…