Husband Kills Wife in Goa Beach: ఎంజాయ్ చేద్దామని భార్యను బీచ్‌కు తీసుకెళ్లిన ఓ భర్త.. అందులోనే ముంచి చంపేశాడు. తన భార్య ప్రమాదవశాత్తు బీచ్‌లో పడి చనిపోయిందని చుట్టుపక్కల వారిని నమ్మించే ప్రయత్నం చేసి చివరకు దొరికిపోయాడు. ఈ ఘటన దక్షిణ గోవాలోని కాబో డి రామా బీచ్‌లో చోటుచేసుకుంది. కుంకోలిమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుంకోలిమ్ పోలీసు ఇన్‌స్పెక్టర్ డియోగో గ్రాసియాస్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌కి…