టాలీవుడ్ హీరోలు అదనపు స్టార్ ట్యాగ్ లను వదిలించేసుకుంటున్నారు. ఎన్టీఆర్ హీరోగా మెహర్ రమేష్ డైరెక్షన్ లో వచ్చిన శక్తి సినిమా టైమ్ లో A1 స్టార్ NTR అనే తగిలించుకున్నారు. ఆ సినిమా ప్లాప్ అవడంతో వెంటనే మేల్కొన్న తారక్ మరోసారి ఆ ట్యాగ్ ను యూజ్ చేయలేదు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ ఇచ్చారు. ఆచార్య, గేమ్ ఛేంజర్ సినిమాల రిలీజ్…
Priyanka Chopra : సినిమా ఇండస్ట్రీలో బాడీ షేవింగ్ అనేది ఎంత కామన్ అయిపోయిందో మనం చూస్తున్నాం. ఇప్పుడు స్టార్లుగా ఉన్న వాళ్లు కూడా ఒకప్పుడు బాడీ షేమింగ్ ఎదుర్కొన్న వాళ్లే. కొందరు తమకు ఎదురైనా అవమానాలను బయటపెడుతుంటారు. తాజాగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తనకు ఎదురైన ఇలాంటి అవమానాలను బయటపెట్టింది. మనకు తెలిసిందే కదా ప్రియాంక చోప్రా ఒకప్పుడు మోడల్ గా చేసిన తర్వాత సినిమా ఇండస్ట్రీ లోకి ఎంటర్ ఇచ్చింది. అయితే బాలీవుడ్…
గేమ్ చేంజర్ విషయంలో తనకు రిగ్రెట్స్ ఉన్నాయని దిల్ రాజు వెల్లడించారు. దిల్ రాజు నిర్మాతగా, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో, నితిన్ హీరోగా తమ్ముడు అనే సినిమా రూపొందింది. ఈ సినిమా జూలై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఈ సినిమాకి సంబంధించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు దిల్ రాజు. అయితే, ఆ సంగతి పక్కనపెడితే, ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో రామ్ చరణ్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.…
Ram Charan RC16: నేడు గ్లోబల్ స్టార్ రాంచరణ్ తేజ కడప నగరంలోని పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన రాత్రి 7 గంటల సమయంలో హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కడప నగరానికి బయలుదేరి వెళ్లారు. ఇక కడప చేరుకున్న రామ్ చరణ్ కు విమానాశ్రయం వద్ద అభిమానులు పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి బయలుదేరిన రామ్ చరణ్ నేరుగా కడప నగరంలోని…
స్టార్ హీరో రామ్‌చరణ్ అరుదైన ఘనత సాధించారు. ఇండియా సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలకుగానూ సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం అయింది. అబుదాబిలో జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. చరణ్ మైనపు విగ్రహానికి సంబంధించిన కొలతలను మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ప్రతినిధులు తీసుకున్నారు, మరో ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే రామ్ చరణ్ పెంపుడు కుక్క రైమ్…
తమిళనాడులోని చెన్నైలో ధనుష్ 1983 జూలై 28న జన్మించారు. దర్శకుడు కస్తూరి రాజా కుమారుడు మరియు దర్శకుడు సెల్వరాఘవన్ కు స్వయానా తమ్ముడు. తుళ్లువదో ఇలామై చిత్రంతో తమిళ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ధనుష్ ఎన్నో అవమానాలు, మరెన్నో హేళనలు ఎదుర్కొన్నాడు. కెరీర్ మొదట్లో ఇతడేం హీరో అసలు గ్లామర్ లేదు, యాక్టింగ్ రాదు, డాన్స్ చేయలేడు, ఫైట్స్ అసలే రావు అని ఎన్నెన్నో విమర్శలు పేస్ చేసాడు. కానీ ఎక్కడా కృంగిపోకుండా విమర్శలను తనని తాను…
Ramcharan : గ్లోబల్ స్టార్ రాంచరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ “గేమ్ చేంజర్”..ఈసినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ అంజలి ముఖ్య పాత్రలో నటిస్తుంది.అలాగే ఈ సినిమాలో సునీల్ ,నవీన్ చంద్ర ,ఎస్.జె సూర్య వంటి తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన కూడా కొన్ని…
గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్.. ఈ సినిమా ను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.మొదటి సారి రాంచరణ్,శంకర్ కాంబో లో సినిమా తెరకెక్కుతుండడం తో గేమ్ ఛేంజర్ సినిమా పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ మరియు తెలుగు బ్యూటీ అంజలి హీరోయిన్ లుగా నటిస్తున్నారు.ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన సినిమా ‘గాంఢీవధారి అర్జున’. ఈ సినిమా స్పై యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో భారీ బడ్జట్ తో తెరకెక్కకింది. ఈ సినిమా ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా విడుదల కానుంది.విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు.రీసెంట్ గా గాంఢీవధారి అర్జున ట్రైలర్ ని విడుదల చేసారు.. ‘గాంఢీవధారి అర్జున’ ట్రైలర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్…
బాలీవుడ్ అంటే ఇండియాలో ‘హిందీ సినిమా రంగం’ మాత్రమే! కానీ, బయట ప్రపంచానికి బాలీవుడ్డే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ! మంచికో, చెడుకోగానీ భారతదేశంలోని ఇతర భాషా సినిమా రంగాలు పెద్దగా అంతర్జాతీయ గుర్తింపు పొందలేకపోయాయి. ఇక ఇదే పరిస్థితి మన సినిమా సెలబ్రిటీలది కూడా. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, బెంగాలీ, మరాఠీ లాంటి సినిమా రంగాల్లో చాలా మంది నటీనటులున్నా… బాలీవుడ్ బిగ్ షాట్స్ కి దక్కే పబ్లిసిటీ ఇతరులకి దక్కదు. ఇందుకు మంచి ఎగ్జాంపుల్స్…