Home
Global Oil Prices
Global Oil Prices News
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
G7 Emergency Oil Release: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన ధరలు, సరఫరా ఆందోళనల నేపథ్యంలో G7 దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి నేపథ్యంలో G7 దేశాలు తమ అత్యవసర నిల్వల నుంచి 10 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు, డీజిల్‌ను మార్కెట్లోకి విడుదల చేయడానికి అంగీకరించాయి. ఈ విడుదలను అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) సమన్వయంతో చేపట్టనున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు, ప్రస్తుత G7 అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అధ్యక్షతన జరిగిన… -
PM Modi: అమెరికా-ఇరాన్ ఒప్పందంపై మోడీ కీలక వ్యాఖ్యలు..
PM Modi: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలికే దిశగా అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని ప్రధాని నరేంద్ర మోడీ స్వాగతించారు. ఈ ఒప్పందం ప్రాంతంలో శాంతి, స్థిరత్వానికి దారితీస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ప్రపంచ వాణిజ్యం, సముద్ర మార్గాల రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిలో నౌకాయాన స్వేచ్ఛ పునరుద్ధరించబడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో స్పందించిన ప్రధాని మోడీ.. పశ్చిమాసియాలో జరిగిన ఘర్షణల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ తీవ్ర… -
US-Iran: ట్రంప్ కఠిన వైఖరితో పాక్ ప్లాన్ బోల్తా.. అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్ మధ్యవర్తిత్వం ఫెయిల్..
US-Iran: అమెరికా, ఇరాన్‌ల మధ్య పెరుగుతున్న తీవ్ర ఉద్రిక్తతలను తగ్గించడానికి పాకిస్థాన్ చేసిన తాజా ప్రయత్నం ఘోరంగా విఫలమైంది. రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్, అంతర్గత వ్యవహారాల మంత్రి మోహసిన్ నఖ్వీలతో కూడిన బృందం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు చేరుకుని, అమెరికాతో నేరుగా చర్చలు జరపాలని ప్రతిపాదన తెచ్చింది. ఇరాన్‌తో సరిహద్దులు, ఆర్థిక-భద్రతా సంబంధాలు కలిగి ఉండటంతో పాటు అమెరికాకు పాత మిత్రదేశం అయినందున తాను నమ్మకమైన… -
Pakistan Cuts Petrol and Diesel Prices: పాక్‌లో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. వరుసగా రెండోసారి ఊరట
Pakistan Cuts Petrol and Diesel Prices: పాకిస్తాన్ ప్రభుత్వం ప్రజలకు మరోసారి ఇంధన ధరల విషయంలో ఊరటనిచ్చింది. పెట్రోల్ మరియు హై-స్పీడ్ డీజిల్ (HSD) ధరలను తగ్గిస్తూ కొత్త నిర్ణయం తీసుకుంది. తాజా ప్రకటన ప్రకారం పెట్రోల్ ధరను లీటరుకు రూ.6, డీజిల్ ధరను రూ.6.80 మేర తగ్గించారు. ఈ కొత్త ధరలు మే 23 నుంచి అమల్లోకి వచ్చినట్లు పాకిస్తాన్ ప్రభుత్వం వెల్లడించింది. కొత్త ధరల ప్రకారం పాకిస్తాన్లో పెట్రోల్ ధర లీటరుకు రూ.403.78గా… -
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించండి.. దేశ పౌరులకు కేంద్రం విజ్ఞప్తి
దేశ పౌరులందరూ పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ కోరారు. ఢిల్లీలో సుజాత శర్మ మీడియాతో మాట్లాడారు. -
Trump Warns China: డ్రాగన్ దేశానికి ట్రంప్ వార్నింగ్.. ఇరాన్‌కు సాయం చేస్తే చైనాపై 50% టారిఫ్ విధిస్తామని హెచ్చరిక!
Trump Warns China: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న వేళ, చైనాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌కు సైనిక సహాయం లేదా ఆయుధాలు సరఫరా చేస్తే చైనా వస్తువులపై 50 శాతం భారీ టారిఫ్ (సుంకం) విధిస్తామని ఆయన తాజాగా హెచ్చరించారు. ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. READ ALSO: RCB vs MI: సాల్ట్ ‘పవర్’.. పాటిదార్ ‘స్పీడ్’.. కోహ్లీ ‘క్లాస్’.. వాంఖడేలో… -
Pakistan Fuel Prices: పాకిస్థాన్‌లో ఇంధన ధరల పెరుగుదల.. లాహోర్‌లో ఆటో డ్రైవర్ల నిరసన
పాకిస్థాన్‌లోని లాహోర్‌లో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య కొనసాగుతున్న సైనిక ఘర్షణ కారణంగా ప్రపంచ చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీని ఫలితంగా పాకిస్థాన్‌లో కూడా పెట్రోల్, ఎల్పీజీ ధరలు భారీగా పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ. 458కి, డీజిల్ ధర లీటరుకు రూ. 520కి చేరగా, ఎల్పీజీ సిలిండర్ ధర కూడా భారీగా పెరిగింది. నేరుగా ఇంధనంపైనే జీవనోపాధి ఆధారపడి ఉండే ఆటోరిక్షా డ్రైవర్లు ఈ ద్రవ్యోల్బణం వల్ల తీవ్రంగా దెబ్బతిన్న వారిలో ఉన్నారు. Also… -
Fuel Prices: ఆ దేశాల్లో భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..
మధ్యప్రాచ్యంలోని ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. అమెరికా నుంచి గల్ఫ్ దేశమైన యూఏఈ వరకు పెట్రోల్, డీజిల్ ధరలు 72 శాతం వరకు పెరిగాయి. అమెరికాలో గ్యాసోలిన్ ధరలు గ్యాలన్‌కు (1 గ్యాలన్ = 3.8 లీటర్లు) 4 డాలర్లకు పైగా (భారత రూపాయలలో సుమారు రూ. 380) పెరిగాయి. అంటే ఒక లీటరు ధర రూ. 100కి చేరింది. గత మూడేళ్లలో గ్యాసోలిన్ ధరలు ఈ స్థాయిని దాటడం ఇదే మొదటిసారి. Also Read:World Backup… -
Iranian oil: ఇరాన్ చమురుపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా.. ఏప్రిల్ 19 వరకు అమలు..
ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరగకుండా నియంత్రించేందుకు అమెరికా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సముద్ర మార్గంలో ఉన్న ఇరాన్ ముడి చమురును కొనుగోలు చేయడానికి 30 రోజుల పాటు అనుమతినిస్తూ (నిషేధం నుంచి మినహాయింపు) ట్రంప్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ ఈ విషయాన్ని వెల్లడించారు. గత రెండు వారాల్లో అమెరికా ఇలాంటి మినహాయింపు ఇవ్వడం ఇది మూడవసారి. ఇరాన్‌తో యుద్ధ వాతావరణం వల్ల చమురు సరఫరా తగ్గి, ధరలు పెరిగే… -
Iran War: ఇరాన్‌కు రూ.18 కోట్లు చెల్లించి.. హర్మూజ్ జలసంధిని దాటిన చమురు నౌక..
మధ్య ప్రాచ్య దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ ఇరాన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే నౌకల నుంచి ఇరాన్ భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సురక్షితంగా ప్రయాణించేందుకు కనీసం ఒక నౌక నుంచి 2 మిలియన్ డాలర్లు (మన దేశ కరెన్సీలో దాదాపు రూ. 18 కోట్లు) వసూలు చేసినట్లు సమాచారం. ప్రపంచ దేశాలకు అవసరమయ్యే చమురులో 20 శాతం ఈ మార్గం గుండానే…
తాజావార్తలు
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!