భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రస్థానంలో మరో మైలురాయి. బుధవారం ఉదయం 8:55 గంటలకు తన అత్యంత శక్తివంతమైన రాకెట్ LVM3 ద్వారా US కంపెనీ AST స్పేస్‌మొబైల్ నుండి బ్లూబర్డ్ బ్లాక్-2 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. నింగిలోకి బ్లూబర్డ్ బ్లాక్-2 ఉపగ్రహం దూసుకెళ్లింది. ఇస్రో తొలిసారి భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది. బ్లూబర్డ్ బ్లాక్-2 ఉపగ్రహంను రూపొందించిన అమెరికా AST స్పేస్ మొబైల్ కంపెనీ.. బ్లూబర్డ్ బ్లాక్-2 ఉపగ్రహం బరువు 6,100 కేజీలు.…