మెగాప్రిన్స్‌గా ప్రేక్షకాభిమానులను మెప్పిస్తోన్న కథానాయకుడు వరుణ్‌తేజ్. అతను టైటిల్ పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం గని. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి గ్లింమ్స్ ఆఫ్ ‘గని’ ఫస్ట్ పంచ్ పేరుతో నలభై సెకన్స్ వీడియోను దర్శక నిర్మాతలు విడుదల చేశారు. బాక్సింగ్ బరిలో గాయాలపాలైన ‘గని’ తేరుకుని ఎదుటి వ్యక్తికి పంచ్ ఇవ్వడమే ఈ…