సినీ నటుడు మరియు రెస్టారెంట్ అధినేత ధర్మ మహేష్ ఆహార రంగంలో మరో ముందడుగు వేశారు. హైదరాబాద్‌లోని చైతన్యపురిలో తమ రెండవ బ్రాంచ్‌ను ప్రారంభించిన సందర్భంగా, ఆయన తమ బ్రాండ్‌ను ‘గిస్మత్ మండీ’ (Gismat Mandi) నుండి ‘జిస్మత్ మండీ’ (Jismat Mandi) గా రీబ్రాండింగ్ చేసినట్లు ప్రకటించారు. భోజన ప్రియులకు నాణ్యతతో కూడిన, నోరూరించే వంటకాలను అందుబాటులోకి తీసుకురావడం తమ లక్ష్యమని ఆయన వెల్లడించారు. ధర్మ మహేష్ మాట్లాడుతూ, తమ కుమారుడు జగద్వాజ పై ఉన్న…