France: సొంత భార్యకి మత్తు మందు ఇచ్చి ఏకంగా 10 ఏళ్ల పాటు అత్యాచారం చేయించాడో భర్త. 50 మంది వరకు పురుషులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఫ్రాన్స్‌లో జరిగింది. ఈ ఉదంతం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. తాజాగా తనకు జరిగిన ఘోరమైన ఘటన గురించి ఆమె కోర్టులో చెప్పింది. దక్షిణ ఫ్రాన్స్ నగరమైన అవిగ్నాన్‌లోని గిసెల్ పెలికాట్(72) మత్తులో ఉన్న సమయంలో ఆమె భర్త డోమినిక్ పెలికాట్(71) తనపై అత్యాచారం చేయడానికి…