ఓ పోష్ అమ్మాయితో డేటింగ్ చేసిన యువకుడు భారీగా డబ్బులు పోగొట్టుకున్నాడు. అందమైన అమ్మాయి కదా.. పెళ్లి చేసుకుందామని అనుకున్న యువకులు అడ్డంగా బుక్కయ్యారు. డేటింగ్ యాప్ మాయలో పడి రూ.28 లక్షలు పోగొట్టుకున్నాడు వైజాగ్ కు చెందిన ఓ వ్యక్తి. ఇన్స్టాగ్రాంలో సైబర్ ముఠా వల విసిరింది. డేటింగ్, ప్రేమ, పెళ్లి యవ్వారం చాలా దూరం వెళ్లే సరికి అవతల నుంచి ఓ అమ్మాయి లైన్లోకి వచ్చింది. అవసరాలు పేరుతో ఒకటి కాదు రెండు కాదు…
అతడు ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ చదివాడు. ఎంతో ఉన్నతంగా ఆలోచించాల్సిన వాడు దుర్మార్గంగా ఆలోచించాడు. తన ఇంట్లోకి ఒకేసారి ఇద్దరు కుమార్తెలు వస్తే.. సంతోషించాల్సిన వాడు కిరాతకంగా మారాడు. ఇద్దరు ఆడ శిశువులను అత్యంత దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.
మైనర్ అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేసి మార్చి బెదిరింపులకు పాల్పడుతున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేక్ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్ అకౌంట్లు సృష్టించి వాటి ద్వారా మైనర్ అమ్మాయిలను పరిచయం చేసుకుంటున్న అజయ్ కుమార్‌ను ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని ఘట్‌కేసర్ పరిధిలోని మేడిపల్లి పోలీసులు తెలిపారు.
'సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం...' అని సిగరెట్ ప్యాకెట్లపై చట్టబద్ధమైన హెచ్చరిక రాసి ఉన్నా యువతలో వ్యసనం పెరిగిపోతోంది. గత దశాబ్ద కాలంలో భారతదేశంలో సిగరెట్లు, బీడీలు తాగే లోపు వయసున్న యువత సంఖ్య పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త నివేదిక వెల్లడించింది.
సోషల్ నెట్‌వర్క్ లలో ప్రతిరోజు చాలా వీడియోలు కొత్తగా వైరల్ గా మారుతుంటాయి. కొన్ని వీడియోలు చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. వాటిలో కొన్ని భయాందోళనలకు కారణమవుతాయి. మరికొన్నివీడియోలు ఏకంగా మరణ భయాన్ని చూపుతాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. Tollywood Heros : దివాళీపై కన్నేసిన స్టార్ హీరోలు .. ఆ సినిమాల వార్ షురూ.. సోషల్ నెట్‌వర్క్ లలో వైరల్‌గా మారిన వీడియోను పరిశీలిస్తే., ఓ చోట ముగ్గురు అమ్మాయిలు…
అరుణాచల్ ప్రదేశ్ పోలీసులు ఇటీవల అంతర్రాష్ట్ర వ్యభిచార ముఠాను ఛేదించారు. 10 నుంచి 15 సంవత్సరాల వయస్సు గల నలుగురు మైనర్ బాలికలను రక్షించారు. ఈ మేరకు ఓ సీనియర్ పోలీసు అధికారి శుక్రవారం వెల్లడించారు.
జగిత్యాల జిల్లాలో గంజాయి మూలాలు కలకలం రేపుతున్నాయి. పదవ తరగతి విద్యార్థినులు గంజాయికి బానిసైన విషయం విస్మయానికి గురి చేస్తుంది. జగిత్యాలలో విద్యార్థినులు గంజాయి మత్తులో చిత్తు అవుతున్నారు. తమ బంగారు భవిష్యత్తును చేజేతులా పాడు చేసుకుంటున్నారు. ముఖ్యంగా పదవ తరగతి చదివే విద్యార్థులు అధిక మొత్తంలో గంజాయికి బానిస అయ్యారు. ఈ విషయాన్ని ఓ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
ఒకప్పుడు అమ్మాయిలు మద్యం వాసన అంటే ఆమడ దూరం ఉండేవారు.. కానీ ఇప్పుడు మాత్రం మత్తులో తులుతున్నారు.. అంతేకాదు మగవాళ్ళను మించి హంగామా చేస్తున్నారు.. ఇలాంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి.. ఒకవైపు అధికారులు ఈ ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటున్నా కూడా ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి.. తాజాగా అమ్మాయిలు కొట్టుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ప్రేమికుల రోజున పుల్లుగా తాగి బూతులు తిడుతూ యువకుడిని చితక్కొట్టిన అమ్మాయిలు,…
మహారాష్ట్రలోని నవీ ముంబై ప్రాంతంలో రెండు కుటుంబాలకు చెందిన ఐదుగురు బాలికలు అదృశ్యమయ్యారు. ఈ ఘటన అక్కడ సంచలనంగా మారింది. కాగా.. మిస్సింగ్ అయిన బాలికల కోసం పోలీసులు వెతకడం ప్రారంభించారు. తలోజా ప్రాంతంలోని లక్కీ కాంప్లెక్స్‌లో బాలికలు శనివారం అదృశ్యమయ్యారు. అప్పటి నుంచి బాలికలను వెతికే పనిలో పోలీసులు నిమగ్నం కాగా.. మరోవైపు బాలికల తల్లిదండ్రులు తీవ్ర దు:ఖసాగరంలో మునిగిపోయారు.
అమ్మాయిల ఆలోచనలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవ్వరికి తెలియదు.. ఏ కవి అయినా అందాన్ని పొగిడారు కానీ మనస్తత్వం గురించి చెప్పలేదు.. అయితే అబ్బాయిల విషయంలో మాత్రం కొన్ని ప్రత్యేకతలు ఉంటేనే ఇష్టపడుతున్నారు.. కొన్ని సర్వేల్లో తేలిన విషయం ఏంటంటే అబ్బాయిల్లోని కొన్ని అంశాలు అమ్మాయిలని బాగా ఇంప్రెస్ చేస్తాయి.. అసలు ఆలస్యం చెయ్యకుండా అవేంటో ఒకరి చూసేద్దాం… అబ్బాయిలకి మంచి పొడవైన జుట్టు చక్కని హెయిర్ స్టైల్ స్టైల్ ఉంటే ఇట్టే ఇంప్రెస్ అవుతారు. అందుకే,…