ఒకప్పుడు అబ్బాయిలను తలెత్తి చూడాలన్నా కూడా అమ్మాయిలకు తెగ సిగ్గు.. ఇప్పుడు అబ్బాయిలనే కొట్టేస్తున్నారు.. అబ్బాయిలు ప్రేమలో పడితే ఎలా ఉంటారో చూస్తూనే ఉన్నాం.. మరి అమ్మాయిలు ప్రేమలో పడితే ఎలా ఉంటారో అనేది చాలామందికి తెలుసుకోవాలని ఉంటుంది.. ఈరోజుల్లో నిజమైన ప్రేమ అనేది లేదు.. కొంతమంది కోరికలు తీర్చుకోవడానికి ప్రేమిస్తే.. మరికొంతమంది టైమ్ పాస్ కోసం ప్రేమిస్తారు.. ఇంకో కొంతమంది నిజంగానే ప్రేమించిన అబ్బాయి కోసం ప్రాణం ఇస్తారు.. అమ్మాయిలో ప్రేమలో పడితే ఎటువంటి తప్పులు…
6 నుంచి 12 తరగతుల బాలికలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్లు అందించాలని, అన్ని ప్రభుత్వ-ఎయిడెడ్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రత్యేక మరుగుదొడ్డి సౌకర్యం కల్పించాలని రాష్ట్రాలు, కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది.
అందమైన అమ్మాయిల కోసం అబ్బాయిలు ఏం చేయడానికైనా ఆలోచించకుండా చేస్తారు. వారి కోసం చేసే ప్రయత్నాల్లో అన్నీ వర్క్ అవుట్ కావు. అమ్మాయిలను ఆకర్షించడం అంటే అయ్యే పనికాదు. కానీ కొన్ని ప్రవర్తనల వల్ల అమ్మాయిలు మీ వైపు ఆకర్షితులవుతారంట.
మహారాష్ట్రలోని పూణెలో వరుస వేధింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు అనూప్ వానీగా గుర్తించారు. లిఫ్ట్ ఇస్తానని చెప్పి అమ్మాయిలను వేధించేవాడని పోలీసులు తెలిపారు. దాదాపు 18 మంది బాలికలను వేధించాడని వారు పేర్కొన్నారు.
హీరోయిన్ లాంటి ఫిగర్ కావాలని అందరు అనుకుంటారు.. అయితే హీరోయిన్స్ ఎక్కువగా సన్నగానే ఉంటారు. ఎక్కడో చోట మాత్రమే బొద్దుగా ఉంటారు. అందుకే, హీరోయిన్స్‌లా సన్నగా ఉండాలని ప్రయత్నిస్తుంటారు. అయితే ఈ మధ్య పరిశోధనల్లో తేలిన విషయమేంటంటే, అమ్మాయిలు సన్నగా కంటే బొద్దుగా ఉంటేనే మగవారు ఎక్కువగా ఇష్టపడతారని నిపుణులు చెబుతున్నారు.. అసలు ఆడవారిలో వారు ఏం చూసి ఇష్టపడతారో ఇప్పుడు తెలుసుకుందాం.. లావుగా ఉండేవారికి వక్షోజాలు, పిరుదుల అందం మగవారికి ఆకర్షిస్తుంది. ఎప్పుడైతే ఆడవారు లావుగా…
ఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల పాలన ప్రారంభం నాటి నుంచి నుంచి బాలికలు, మహిళలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే ఆఫ్ఘనిస్థాన్‌లో పాఠశాలలు మూసివేయడంతో బాలికలు ఇప్పుడు కుట్టు కేంద్రాల వైపు మొగ్గు చూపుతున్నారు.
ఆడ పిల్లలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. చిన్నా , పెద్దా తేడాలేకుండా తమ పశువాంఛ తీర్చుకుంటున్నా రు కామాంధులు. ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలోని హుస్సేన్‌గంజ్‌లో ఇద్దరు బాలికలపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు ఆదివారం తెలిపారు.
బెంగుళూరు కాలేజీలో ఇద్దరు అమ్మాయిల మధ్య జరిగిన క్రేజీ ఫైట్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. అయితే అక్కడున్న వారు వారిద్దరిని ఆపాల్సింది పోయి వాహ్ అంటూ చప్పట్లు కొడుతూ.. నవ్వుకుంటూ వారిద్దరి ఫైట్ ను ఆస్వాదిందచడం చర్చకు దారితీస్తోంది. ఈ ఘటన బెంగళూరులోని దయానంద సాగర్ ఇంజినీరింగ్ కాలేజీ క్యాంటీన్‌లో చోటుచేసుకుంది.